NewsOrbit
Entertainment News సినిమా

Vijay Deverakonda: “ఖుషి” మూవీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్నో ఆశలు పెట్టుకుని దాదాపు రెండున్నర సంవత్సరాలు టైం కేటాయించి తీసిన “లైగర్” బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా పరాజయం విజయ అభిమానులను ఎంతగానో కృంగదీసింది. ఈ క్రమంలో ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ నేపథ్యం సినిమా విజయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రారంభంలో ప్రకటించారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ సమంత ఇటీవల అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే.

Vijay Deverakonda gave clarity on kushi movie release
Vijay Deverakonda

ఇటువంటి తరుణంలో ఈ సినిమా విడుదల పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో “ఖుషి” సినిమా రిలీజ్ విషయంలో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీకు…”ఖుషి” రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోపక్క విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తూ ఉన్నాయట.

Vijay Deverakonda gave clarity on kushi movie release
Kushi

కరణ్ జోహార్ ఇటీవల ఓ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ చేత విజయ్ దేవరకొండకి స్టోరీ వినిపించినట్లు ప్రచారం జరుగుతుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ విజయ్ దేవరకొండ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకపక్క బాలీవుడ్ తో పాటు మరోపక్క “గీతగోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో కూడా… విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదిఏమైనా ఇక మంచి హిట్ కోసం విజయ్ చాల ట్రై చేస్తున్నాడు.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu