NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

“లైగర్” విజయం కోసం పూజలు చేసిన విజయ్ దేవరకొండ తల్లి..!!

దాదాపు కొన్ని సంవత్సరాల నుండి హీరో విజయ్ దేవరకొండ హిట్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెరియర్ పరంగా స్టార్టింగ్ లో ఒక్కసారిగా ఎగిసిపడిన విజయ్ దేవరకొండ క్రేజ్… రెండు మూడు హిట్ సినిమాలు పడ్డాక వరుస ప్లాప్ లు పలకరించాయి. దీంతో ఇప్పుడు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్” పైనే ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఆగస్టు 25వ తారీకు ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాదిలో ప్రముఖ నగరాలలో “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు జరిపిన సినిమా యూనిటీ ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది.

Vijay Deverakonda's mother who prayed for the success of Liger

మొన్న వరంగల్ లో పెద్ద ఈవెంట్ ఆ తర్వాత హైదరాబాద్ లో మీడియా విలేకరులతో “లైగర్” సినిమా యూనిట్ చిట్ చాట్ చేయడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే తాజాగా కొడుకు విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా విజయం సాధించాలనీ తల్లి పూజలు చేయించి పురోహితులతో ఆశీర్వాదం ఇప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”ఈనెల మొత్తం దేశమంతటా పర్యటించడం ద్వారా ఎంతోమంది ప్రేమను పొందటం దేవుని ఆశీర్వాదంగా భావిస్తున్నాను.

Vijay Deverakonda's mother who prayed for the success of Liger

కానీ అమ్మ.. దేవుడి రక్ష అవసరమని భావిస్తుంది కాబట్టి..ఈ పూజ. ఇప్పుడు తాను ప్రశాంతంగా నిద్రపోతుంది” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల తో విడుదలవుతుంది. సినిమాలో చాయ్ వాలా ఇంకా ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పూరి డిజైన్ చేయడం జరిగింది. హీరోయిన్ గా అనన్య పాండే నటించడం జరిగింది. రమ్యకృష్ణ ఇంకా ఆలీ.. ఇంటర్నేషనల్ బాక్సర్ మైక్ టైసన్ ఇంకా చాలామంది నటీనటులు కీలకపాత్రలు పోషించారు. “లైగర్” తో విజయ్ దేవరకొండ మళ్లీ కం బ్యాక్ కావాలని..హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella