NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ మూవీలో కీలకపాత్రలో విజయశాంతి..??

NTR 30: దక్షిణాది సినిమా రంగంలో ఒక ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఒకానొక టైంలో 90 లలో స్టార్ హీరోయిన్ లుగా క్రేజ్ కలిగి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు మళ్లీ ఇప్పుడు రియంట్రీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా ఇప్పటికే రమ్యకృష్ణ, అమల, ఆమని, స్నేహ, మీనా, విజయశాంతి సినిమాలు చేశారు. వీరిలో చాలాకాలం తర్వాత కనిపించింది విజయశాంతి. 2020లో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీక్కెవరు” సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో రియంట్రీ ఇవ్వడం జరిగింది.

Vijayashanthi in a key role in NTR's movie
Vijayshanthi

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ త్వరలో కొరటాల దర్శకత్వంలో చేయబోయే సినిమాలో విజయశాంతి నటించనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. చాలా పవర్ ఫుల్ పాత్ర.. చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాత్రకి సంబంధించి మేకర్స్ విజయశాంతితో చర్చలు కూడా జరిపారట. అక్టోబర్ చివరి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో.. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో “NTR 30” వర్కింగ్ టైటిల్ పేరిట వస్తున్న ఈ ప్రాజెక్టుపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Vijayashanthi in a key role in NTR's movie
NTR 30

పైగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” భారీ హిట్ కావడంతో..కొరటాల మూవీ ఎట్టి పరిస్థితిలో మిస్ ఫైర్ కాకుండా తారక్ తో పాటు కొరటాల అని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు చాల వరకు పరాజయం పాలయ్యయి. అయితే ఈ సీన్ రిపీట్ కాకుండా కొరటాల…తారక్ అన్ని విషయాలలో పక్క క్లారిటీ వచ్చాక ఒకేసారి సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri