NewsOrbit
Entertainment News సినిమా

కోబ్రా మూవీకి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకున్న విక్రమ్..??

తమిళ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్ర అయినా తెరపై పండించడంలో ముందు ఉంటూ ఉంటాడు. దర్శకులు ఏది చెబితే అది చేయటానికి ఏమాత్రం వెనుకాడాడు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూ తెరపై నవరసాలు పండించడంలో.. చాలా స్పెషలిస్ట్. అక్క తమిళంలో మాత్రమే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో విక్రమ్ కి తిరుగులేని మార్కెట్ ఉంది. అపరిచితుడు, శివ పుత్రుడు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది.

It's Official: Vikram's Cobra to release on August 31 | Tamil Movie News - Times of India

శంకర్ దర్శకత్వంలో వచ్చిన “అపరిచితుడు” లో విక్రమ్ మూడు విభిన్నమైన పాత్రలలో.. నటించిన నటన.. అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. అపరిచితుడుగా.. రాము… ఇంకా రేమో పాత్రలలో విక్రమ్ తన నటనతో తెరపై అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేయడం జరిగింది. ఎంతో క్రేజ్ కలిగిన విక్రమ్ ప్రస్తుతం “కోబ్రా” అనే సినిమా చేయడం తెలిసిందే. ఆగస్టు 31 వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హీరో విక్రమ్ తో పాటు “కోబ్రా” సినిమా యూనిట్ హైదరాబాద్ రావడం జరిగింది.

Vikram's Cobra to hit the screens on August 11 | Tamil Movie News - Times of India

ఈ సందర్భంగా హీరో విక్రమ్ సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేశారు. మరో అపరిచితుడు తరహాలో అన్ని రకాల ఫ్లవర్స్ “కోబ్రా” లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే చియన్ విక్రమ్ “కోబ్రా” కి దాదాపు 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాట్లు లేటెస్ట్ టాక్ నడుస్తుంది. హీరో రెమ్యూనరేషన్ బడ్జెట్ లో 20 శాతానికి పైగా అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ సినిమాలో పది రకాల గెటప్లలో విక్రమ్ కనిపించనున్నారు. దీనికోసం అనేక రకాల కసరతులు చేయడంతో విక్రమ్ కి.. ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చినట్లు సమాచారం.

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri