NewsOrbit
సినిమా

ప్ర‌భాస్‌కు విల‌న్‌గా..?


బాహుబ‌లి, సాహో చిత్రాలు ప్ర‌భాస్‌ను ఇండియ‌న్ స్టార్‌గా నిల‌బెట్టిన సినిమాలు. ఇప్పుడు ప్ర‌భాస్ `జాన్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌) సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా ఇప్ప‌టికే షూటింగ్‌ను స్టార్ట్ చేసుకుంది. ప్ర‌స్తుతం షెడ్యూల్ గ్యాప్ ఉంది. త్వ‌ర‌లోనే షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో జ‌గ్గూబాయ్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ చెప్పిన నెరేష‌న్ న‌చ్చ‌డంతో జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తాన‌ని చెప్పాడ‌ట‌. అయితే వారం రోజులు స‌మ‌యం అడిగాడ‌ట‌. డేట్స్ అడ్జ‌స్ట్ కావ‌డానికే ఈ స‌మ‌యం అడిగాడ‌ట జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌భాస్ ఈ చిత్రంలో హ‌స్తసాముద్రికం తెలిసిన వ్య‌క్తిగా న‌టిస్తుంటే, పూజా హెగ్డే టీచ‌ర్‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

author avatar
Siva Prasad

Related posts

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Leave a Comment