NewsOrbit
సినిమా

Sunny Leone: స‌న్నీ లియోన్‌ను అలా చూసి పారిపోయిన మంచు విష్ణు.. వీడియో వైర‌ల్‌!

Sunny Leone: హాట్ బ్యూటీ స‌న్నీ లియోన్ అంటే తెలియ‌ని వారుండ‌రు. ఈమె గతం గురించి అంద‌రికీ తెలుసు. శృంగార తార‌గా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. కొన్నాళ్ల‌కు ఆ వృత్తిని వ‌దిలేసి బాలీవుడ్‌లో న‌టిగా సెటిల్ అయింది. సౌత్‌లోనూ ప‌లు సినిమాలు చేసిన స‌న్నీ.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మంచు విష్ణు మూవీతో టాలీవుడ్‌లో సంద‌డి చేయబోతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీ లియోన్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త‌ర్వ‌లోనే విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా విష్ణు, స‌న్నీలియోన్ క‌లిసి ఓ రీల్ వీడియో చేశారు. విష్ణును భ‌య‌పెట్ట‌డానికి ఓ స్తంభం వెనుక మాస్కు ధ‌రించి స‌న్నీలియోన్ దాక్కుంది. మాస్కుతో ఆమె భ‌య‌పెట్టినా భ‌య‌ప‌డ‌ని విష్ణు.. ఫేస్ మాస్కు తీసేయ‌గానే స‌న్నీ రియ‌ల్ ఫేస్ చూసి దెబ్బ‌కు భ‌య‌ప‌డి పారిపోయి ఆమెను ఆట‌ప‌ట్టిస్తాడు బ్యాక్ గ్రౌండ్ లో `చూపే బంగారమాయేనే శ్రీవల్లి..` సాంగ్ రావ‌డం మ‌రో హైలైట్‌.

ఫుల్ ఫ‌న్నీగా ఉన్న ఈ విడియోను స‌న్నీ త‌న్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. `మళ్లీ పెద్దగా ఫెయిల్ అయ్యాను` అని కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పుడీ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/reel/CcFG9aUDnsP/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N