NewsOrbit
సినిమా

విశ్వ‌క్ సేన్ `కార్టూన్‌`

యంగ్ అప్‌క‌మింగ్ హీరో విశ్వక్‌సేన్ కొత్త చిత్రం `కార్టూన్‌` లాంఛ‌నంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్ర‌దీప్ పులివ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. జూన్ 3 నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఆర్య‌క్రియేటివ్స్ బ్యాన‌ర్‌పై విశ్వ‌నాథ్ మ‌ల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
విశ్వ‌క్ సేన్‌

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌దీప్ పులివ‌ర్తి
నిర్మాత‌: విశ్వ‌నాథ్ మ‌ల్లిడి
బ్యాన‌ర్‌: ఆర్య క్రియేటివ్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: న‌ందూరి శ్రీనివాస్ కౌశిక్‌
మ్యూజిక్‌: ర‌ధ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఉద‌య్ గుర్రాల‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ల‌తా త‌రుణ్‌
పాట‌లు: రాకేందు మౌళి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: సాయికృష్ణ గ‌ద్వాల్‌

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Leave a Comment