NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుండి త్వరలో మరో అప్ డేట్..??

Waltair Veerayya: డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా “వాల్తేరు వీరయ్య”. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లోగో ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ అవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఫుల్ మాసివ్ గా ఈ సినిమాలో చిరంజీవి లుక్ కనిపిస్తోంది. చిరంజీవి కుర్రతనంలో నటించిన ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ తరహా లుక్ తరహాలో “వాల్తేరు వీరయ్య”లో లుక్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో “అన్నయ్య” సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించారు.

Waltair Veerayya Raviteja first look releasing soon cinima unit
Waltair Veerayya

2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ ఆ తర్వాత “శంకర్ దాదా జిందాబాద్” లో గెస్ట్ రోల్ లో కనిపించి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు చిరంజీవి సినిమాలో రవితేజ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల దసరా పండుగ సమయంలో “వాల్తేరు వీరయ్య” చిరంజీవి లుక్ విడుదల చేయడం జరిగింది. ఆ టైంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సినిమా విడుదల అవటానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పుడు “వాల్తేరు వీరయ్య”లో రవితేజ లుక్ వీడియో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Waltair Veerayya Raviteja first look releasing soon cinima unit
Waltair Veerayya

దాదాపు అరగంట పాటు సినిమాలో కీలక పాత్రలో రవితేజ నటించినట్లు సమాచారం. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో రవితేజ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. రవితేజ సరసన కేతరిన తెరిసా నటిస్తుంది. మెయిన్ హీరోయిన్ శృతిహాసన్. విడుదలకు ఒక నెలరోజుల ముందే ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri