NewsOrbit
సినిమా

SVP: మీరు ఇంత గ్లామర్ గా కనిపించడానికి ఏం తింటారు.. యాంకర్ ప్రశ్నకు మహేష్ వైరల్ ఆన్సర్..!!

SVP: డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన “సర్కార్ వారి పాట” మరో మూడు రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం మహేష్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్..సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డులు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరో పక్క మాస్ ఇంకా రొమాంటిక్ తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను కవర్ చేస్తూ .. మహేష్ నీ చాలా కొత్తగా చూపించినట్లు సినిమా ట్రైలర్ బట్టి జనాలు కామెంట్లు చేస్తున్నారు. అంతమాత్రమే కాదు మహేష్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు దూకుడు, పోకిరి ఫ్లేవర్… ఈ సినిమాలో కనిపిస్తుందని గ్యారెంటీగా హిట్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.

What do you eat to look so glamorous.. Maheshs viral answer to anchors question

మరోపక్క సినిమా ట్రైలర్, పాటలు విడుదల అవ్వక ముందే లాక్డౌన్ టైంలో… “సర్కారు వారి పాట” నా కెరీర్లో మరో “పోకిరి” అవుతుందని మహేష్.. చెప్పటంతో పాటు ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా ఈ పని చేస్తుంటే “పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి అని చెప్పటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో మరో మూడు రోజుల్లో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో… ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమా యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇంటర్వ్యులలో పాల్గొంటున్న మహేష్ బాబు.. సినిమాకి సంబంధించిన అనేక విషయాలు తెలియ జేస్తున్నారు.

అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఇంత అందంగా కనిపించడానికి.. ఏం చేస్తుంటారు..? ఏం తింటారు అని ప్రశ్నించింది. దానికి మహేష్ బాబు వైరల్ ఆన్సర్ ఇచ్చారు. “అన్నీ తింటాను .. కాకపోతే కరెక్టుగా తింటాను” అని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో బెస్ట్ కోస్టార్ అని ఎంత మంది హీరోయిన్లకు మీరు చెప్పారని యాంకర్ ప్రశ్నించగా… దానికి మహేష్ నవ్వుతూ.. చేసేది రెండు సంవత్సరాలకు ఒక సినిమా.. అని మీరే అంటారు. మరి అలాంటప్పుడు అది కూడా చెప్పకపోతే ఎవరొచ్చి యాక్ట్ చేస్తారు నా పక్కన అని మహేష్ చాలా సరదాగా ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N