Anushka Sharma: హీరోయిన్ అనుష్క అంటే మన టాలీవుడ్ అనుష్క అనుకోవారు కాబోలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ఇపుడు ఈ తంతు. అవును…కోహ్లీకి భార్య అయిననాటినుండి అమ్మడు మరీ బిజీ అయిపోయింది. ఓవైపు నటిగా బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యాపారాలు చేసేస్తోంది. ఇటీవలే OTTలో కూడా రంగ ప్రవేశం చేసి, కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలో ఇతర రాష్ర్టాలు తిరగడం, బిజినెస్ మీట్స్ ఇలా ప్రతీక్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు కుటుంబం బాధ్యతలు ఉండనే వున్నాయి. భర్త, పాపని తానే దగ్గరుండి చేసుకుంటుంది. వీటన్నింటిని ఇంకోవైపు ఫిట్ నెస్ కాపాడుకోవాలి మరి.
ఇంకా తనకు వీలైనంత వరకు రోజులో ఒక్కసారైతే జిమ్ చేయాల్సిందే. గ్లామర్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి. లేకపోతే రేసులో వెనుకబడిపోతారు. ఇక్కడ శరీరమే వారి పెట్టుబడి మరి. అందుకే అనుష్క ఎంత బిజీగా ఉందన్నది ఓ ఫోటో రూపంలో ఇప్పుడిలా బయట పెట్టింది. కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయానని ఓ ఫోటోని ఉద్దేశించి అమ్మడు తాజాగా క్యాప్షన్ చేసింది. ”రెండు గంటలే నిద్రపోయాను. కానీ నేను ఎంతో ప్రెష్ గా ఉన్నాను’ అంది. అంటే అనుష్క ఎంత టైడ్ గా ఉన్నా తనలో ఆఫీల్ ని ఎక్కడా బయట పెట్టకుండా సంతోషంగా డేని మొదటు పెట్టింది.
ఇకపోతే అనుష్కని చూసిన ఆమె సినిమా సన్నిహితులు “పనిపై డెడికేషన్, కమిట్ మెంట్ ఉన్న వారు… నీలాగే వుంటారు!” అని ఈ ముద్దగుమ్మను ఆకాశానికెత్తేస్తున్నారు మరి. ఇకపోతే ఇక్కడ అనుష్క ఫోటోని పరిశీలిస్తే.. ఆమె ఎంత రెస్ట్ లెస్ గా ఉన్నారో మీకు కూడా అర్ధమవుతుంది. కొత్త ఫోటో షూట్ లో పాల్గొన్న నిద్రలేమితనం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ డిజైనర్ దుస్తుల్లో అనుష్క తళుక్కున మెరిసింది. ప్రస్తుతం అనుష్క ‘ఏ మదర్ ఏజ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. మరోవైపు ‘చక్ దా ఎక్స్ ప్రెస్’లోనూ నటిస్తుంది. ఖాలా’ అనే మరో వెబ్ సిరీస్ ని కూడా నిర్మిస్తోంది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…