Devatha Serial: ఆదిత్య కు రెండో పెళ్లి..!?

Share

Devatha Serial: సత్య జీవితం బాగుండాలని రాధ.. తన అక్క చనిపోలేదు రుక్మిణి రాధా అని తెలుసుకున్న సత్య.. వీరిద్దరు కలిసిన ప్రతిసారీ జరిగే సన్నివేశాలను కొత్త కోణంలో చూపిస్తూ.. రోజుకో మలుపు తిరుగుతుంది దేవత సీరియల్..!! నేటి ఎపిసోడ్ ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..!!

What is Happening on Today Devatha Serial: episode

ఇంట్లో అందరూ కలిసి కూర్చుని టిఫిన్ చేస్తుంటే సత్య వడ్డిస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళంతా కడుపుతో ఉన్న వాళ్ళు వడ్డించకూడదు. నువ్వు కూడా కూర్చుని తిను అంటూ తనకు టిఫిన్ వడ్డిస్తుంది. అంతలో దేవుడమ్మ బిడ్డగా అన్ని విషయాల్లో ఆనందాన్ని ఇచ్చావ్.. ఇక మమ్మల్ని తాతయ్య నానమ్మల్ల్ని చేయడమే మిగిలింది అది కూడా కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది కదా.. అంతలో సత్య మీ కోరిక తప్పకుండా తీరుతుంది. ఈసారి మీరు తాత నానమ్మలు కావడం ఖాయం. ఒకవేళ నాకు ఆ అదృష్టం లేదు అంటే ఆదిత్య కు మరో పెళ్లి అయిన చేస్తాన సరే మీ ఇద్దరి కోరిక తీరుస్తాను అంటుంది.. ఇంట్లో అందరూ సత్య అన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతారు.. దేవుడమ్మ వెంటనే లెంపలు వేసుకో పైన తధాస్తు దేవతలు ఉంటారు అంటుంది. ఆదిత్య మనసులో నాకు తెలుసు సత్య నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే నువ్వు ఎంతవరకైనా వస్తావని అందుకే నీకు చెప్పకుండా జాగ్రత్తగా గా ఉండాలి. అంతలో వాళ్ళ మావయ్య అంత పని చేయక మా ఇద్దరి భార్యల మధ్య నా ఆదిత్య నలిగిపోతారు అంటూ అందరినీ నవ్విపిస్తాడు.. కట్ చేస్తే..

What is Happening on Today Devatha Serial: episode

ఆశా వర్కర్లు వచ్చి కలెక్టర్ గారి ఇంట్లో ఎవరో గర్భవతి ఉన్నారంటగా వారి వివరాలు చెప్తే రాసుకుంటాను అని అంటారు.. అక్కడే ఉన్న భాష మా కమలే అని.. కమలా కమలా పిలుస్తూ ఉంటాడు.. ఇంతలో ఆశావర్కర్లు కమల అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉండగా సత్య వాళ్ళ అత్తయ్య వస్తారు. సత్య కూడా గర్భవతి అని తన వివరాలు కూడా రాసుకోమని చెబుతుంది. ఆశావర్కర్లు వాళ్ల డాక్టర్ హస్తవాసి మంచిదని వాళ్ళ డాక్టర్ను కలవడం అని చెప్పడంతో.. దేవుడమ్మ సత్యతో రెడీ అయ్యి రా హాస్పిటల్ కి వెళ్దాం అంటుంది.. అది విన్న నా ఆదిత్య సత్య ను హాస్పటల్ కు వెళ్లకుండా ఏం చెబుతాడు.. ఎలా వారిని హాస్పిటల్ కు వెళ్ళకుండా చేస్తాడు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

8 seconds ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

3 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago