NewsOrbit
సినిమా

Radhe shyam: మీకు తెలుసో లేదో.. రాధేశ్యామ్ సినిమాకి, నటి జ‌య‌సుధ జీవితానికి చాలా దగ్గర పోలికలు వున్నాయట!

Radhe shyam: అవును, మీరు వింటున్నది నిమమే. ఒక్కోసారి యాదృచ్చికంగా ఇలాంటివి జరుగుతాయి. మనలో చాలామందికి ఇలాంటి సంఘటనలే ఎదురు అవుతాయి. ఒక్కోసారి సినిమాల్లో జరిగిన సన్నివేశాలు మన నిజజీవితానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే బేసిగ్గా ఏ కథ అయినా సదరు రైటర్స్ తమ తమ జీవితాలకు, లేదంటే చుట్టుపక్కల జరిగిన సంఘటనల ఆధారంగానే కథావస్తువుని తయారు చేసుకుంటారు. అందుకే మనకి ఏ కథ చదివినా, విన్నా, చూసినా ఇలాంటి భావనలే కలుగుతాయి.

Radhe Shyam : విదేశాల్లో రికార్డులు సృష్టిస్తున్న ‘రాధేశ్యామ్’!

Radhe shyam: రాధే శ్యామ్ విషయంలో ఇదే జరిగింది!

ఇటీవ‌ల కాలంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో హీరో జాత‌కాలు చెపుతూ జరగబోయేవి చెబుతూ ఉంటాడు. సరిగ్గా అలాగే సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ జీవితంలో కూడా ఓ జ్యోతిష్యుడు చెప్పింది చెప్పినట్టు అక్ష‌రాలా జరిగిందట. ఇక విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిప్పులాంటి నిజం అని అంటున్నారు మ‌రి. అయితే ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? జ‌య‌సుధ జీవితంలో ఏం జ‌రిగింద‌న్న‌ది? అన్నది ఒకసారి చూద్దాం.

South Indian Cine Politics: సినిమా రాజకీయం.. సౌత్ స్టార్లలో రాజకీయంగా ఎవరు గెలిచారో – ఎవరు ఓడారో తెలుసా..!?
జయసుధ జీవితంలో జరిగింది?

జయసుధ తల్లితండ్రులు జోగాబాయి, రమేశ్‌. తల్లి జోగాబాయికి సినిమాల ప‌ట్ల ఆస‌క్తి ఉండ‌డంతో కొన్ని సినిమాల్లో న‌టించింది. ఈ దంప‌తుల‌కు పుట్టిన ముగ్గురు పిల్లలలో మన జయసుధ ఒకరు. ఆమె ఒరిజినల్ పేరు సుజాత అని మనకు తెలిసిందే. అయితే ఒకసారి తన తండ్రి రమేష్ ఒక జ్యోతిష్యుడుని కలిసి జయసుధ జాతకం చూపించారట. అతడు చెబుతూ.. జయసుధ భవిష్యత్ లో పెద్ద సినిమా హీరోయిన్ అవుతుంది. అన్నారట. అయితే ఆ విషయం రమేష్ నమ్మలేదట. ఎందుకంటే ఆమెకి తన చిన్నతనంనుండే సినిమాలపై అంత ఆసక్తి లేదంట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పింది జరగడంతో వారు అప్పటినుండి జ్యోతిష్యాన్ని నమ్మడం మొదలు పెట్టారట.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri