NewsOrbit
Entertainment News సినిమా

Samantha: సమంత ప్రాణాంతకర వ్యాధి పోస్టుపై అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరు రియాక్ట్ అయ్యారంటే..!!

Samantha: హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో ప్రస్తుతం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ పెట్టకు ముందు సమంత ఓ వింతకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు అది చర్మ సంబంధిత వ్యాధి అని ప్రచారం జరిగింది. ఈ వ్యాధి ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికా కూడా వెళ్తున్నట్లు.. అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సమంత టీం మొత్తం ఈ వార్తలను కొట్టి పారేసింది. అయితే తాజాగా సమంత స్వయంగా సోషల్ మీడియాలో తాను మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్ట్ పెట్టడం జరిగింది.

Who from Akkineni family reacted to Samantha's fatal disease post
Samantha

సమంత పెట్టిన పోస్ట్ కి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్.. బాలీవుడ్ నటీనటులు రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ రియాక్ట్ కావడం జరిగింది. సామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఇటువంటి క్లిష్టమైన సమయంలో మాజీ భర్త అక్కినేని నాగచైతన్య కూడా రియాక్ట్ అయితే బాగుంటుందని సమంత అభిమానులు ఆశిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ నుండి ఇద్దరు రియాక్ట్ అయ్యారు. వాళ్లు మరెవరో కాదు అక్కినేని అఖిల్ మరియు అక్కినేని సుశాంత్.

Who from Akkineni family reacted to Samantha's fatal disease post
Sushanth

సమంత పెట్టిన పోస్ట్ కి “అల్ ది లవ్ అండ్ స్త్రెంత్ టూ యూ డియర్ సామ్” అని అక్కినేని అఖిల్ ప్రేమతో ధైర్యం చెప్పేలా కామెంట్ పెట్టడం జరిగింది. “అల్ ది స్త్రెంత్ అండ్ ఎనర్జీ టూ యూ సామ్. యూ కెన్ డూ దిస్” అని సుశాంత్ రియాక్ట్ అయ్యారు. అఖిల్ రియాక్ట్ కావడం పట్ల చాలామంది నెటిజన్లు అతన్ని అభినందించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో నాగచైతన్య కూడా రియాక్ట్ అయితే బాగుంటుందని..అతని గౌరవం మరింత పెరుగుతోందని మరి కొంతమంది కోరుకుంటున్నారు. మరి చైతు రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Guppedanta Manasu April 16 2024 Episode 1051: మహేంద్ర చెప్పిన మాటకు అనుపమ మహేంద్రను నిలదీస్తుందా లేదా.

siddhu

Karuna Bhushan: సీరియల్ నటి కరుణా భూషణ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Madhuranagarilo April 16 2024 Episode 339: పెళ్లి ఆలోచన మానేసి రెండో పెళ్లి చేసుకోండి  అంటున్న విరాజ్, రుక్మిణికి శ్యామ్ ఏం చెప్పనున్నాడు..

siddhu

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N