NewsOrbit
ట్రెండింగ్ సినిమా

జానీ మాస్టర్ అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏమిటి? డబ్బు కోసమా లేక…

దసరా స్పెషల్ ఈవెంట్ లలో బుల్లితెరపై అటు టీవీ ఆర్టిస్టులతో కు పాటు సినీ ప్రముఖులు కూడా కలిసి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. గతంలో బాగా పేరు పొందిన సంగీత, రోజా లాంటి ఆర్టిస్టులతో పాటు డాన్స్ మాస్టర్ గా పీక్ స్టేజ్ లో ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వంటి వారు కూడా ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించడం లో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వారు అందరితో కలిసి డ్యాన్సులు వేస్తారు, జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు, కామెడీ చేస్తూ సెటైర్లు విసురుతారు. జనాలకి వినోదం అందించడం కోసం ఎంతకైనా తెగిస్తారు.

 

అయితే తాజాగా జీ తెలుగు దసరా ఈవెంట్ షో లో జానీ మాస్టర్ చేసింది మాత్రం అన్నిటి కన్నా ఒక మెట్టు ఎక్కేసింది అనే చెప్పాలి. అతను ఏకంగా లేడీ గెటప్ వేసుకొని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జానీ మాస్టర్ లాంటి పేరున్న వ్యక్తి ఇలా లేడీ గెటప్ లో ఏదో జబర్దస్త్ ఆర్టిస్ట్ లేదా లాగా ఒక్కసారిగా దర్శనం ఇవ్వడంతో అందరూ నోరు తెరిచేశారు.

జీ తెలుగు దసరా ఈవెంట్ కోసం తాజాగా విడుదల చేసిన ప్రోమో లో జానీ మాస్టర్ లేడీ గెటప్ వేసేటప్పుడు తను ఎంత కష్టపడ్డాడో వివరిస్తూ మహిళలపై తనకు ఉన్న గౌరవం ఇంకా పెరిగింది అని ఆడవారి కష్టం ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పాడు. ఇక వారిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. జానీ ఈ సాహసం కేవలం డబ్బు కోసం కాదని ఆడవారి పట్ల తనకున్న గౌరవాన్ని చూపించడానికి అని అందరూ అనుకుంటున్నారు.

author avatar
arun kanna

Related posts

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar