NewsOrbit
న్యూస్ సినిమా

KGF 2 – RRR: కేజీఎఫ్ 2 హడావిడి మొదలు ఇక ఆర్ఆర్ఆర్‌కు గట్టి దెబ్బేనా..?

KGF 2 – RRR: పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ సాధించింది. విడుదలరోజు బాలీవుడ్ సహా మరికొన్ని చోట్ల ఆశించిన వసూళ్ళు రాకపోయినా కూడా ఆ తర్వాత నుంచి పుంజుకొని ఊహించని వసూళ్ళు రాబట్టింది. బాలీవుడ్‌లో ఇప్పటికే రూ 100 కోట్లకు పైగానే వసూళ్ళు రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా దాదాపు రూ.700 కోట్ల వరకు వసూళ్ళను తీసుకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ భారీ హిట్ సాధించింది.

will kgf-2- effects rrr records
will kgf 2 effects rrr records

కాస్త ఆ సినిమా ప్రభావం లేదంటే, ఆర్ఆర్ఆర్ వసూళ్ళు ఇంకా బాగా ఉండేవి. అయితే, ఇంకా బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవలేదు. ఓవరాల్‌గా రూ.900 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు రిలీజ్‌కు ముందు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన చూస్తే ఇంకా భారీగానే వసూళ్ళు రాబట్టాల్సి ఉంది. అయితే, ఇకపై ఆర్ఆర్ఆర్ వసూళ్ళు నెమ్మదించడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటికే కొంత మేర ఐపిఎల్ ఎఫెక్ట్ పడింది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్రభావం పడబోతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన కేజీఎఫ్ 2 ఈ నెల 14న రాబోతోంది.

KGF 2 – RRR: భారీ పోటీ మధ్య ఆర్ఆర్ఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో.

ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ మొదలయ్యాయి. కేజీఎఫ్ 2కు అన్నీ సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్ నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉంది. దీనికి కారణం కేజీఎఫ్ 1 సాధించిన విజయమే. అందుకే, ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మాత్రమే కాకుండా ఏప్రిల్ 13న విజయ్ – నెల్సన్ దిలీప్ కుమార్‌ల బీస్ట్ కూడా రాబోతోంది. ఒకేసారి ఆర్ఆర్ఆర్ మీద ఐపిఎల్ – కేజీఎఫ్ 2 – బీస్ట్ సినిమాల ప్రభావం గట్టిగా పడటం పక్కా అంటున్నారు. చూడాలి మరి ఇంత భారీ పోటీ మధ్య ఆర్ఆర్ఆర్ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో.

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri