NewsOrbit
సినిమా

ఆయ‌న పాత్ర‌లో విల్‌స్మిత్‌


ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు విల్‌స్మిత్ రిచ‌ర్డ్ విలియ‌మ్స్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఇంత‌కు రిచ‌ర్డ్ విలియ‌మ్స్ అంటే మ‌న‌కు తెలియ‌ని ఎవ‌రో వెస్టెండీస్ క్రికెట‌ర్ మాత్రం కాదు. ప్ర‌పంచ టెన్నిస్ చరిత్రలో త‌మదైన ఆట‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన న‌ల్ల క‌లువ‌లు వీన‌స్ విలియ‌మ్స్‌, సెరెనా విలియ‌మ్స్‌ల తండ్రి రిచ‌ర్డ్ విలియ‌మ్స్‌. వీన‌స్‌, సెరెనాల బ‌యోపిక్స్‌కు స్క్రిప్ట్ సిద్ధ‌మైంది. ఈ సినిమా వీరి తండ్రి రిచ‌ర్డ్ విలియ‌మ్స్ కోణంలో సాగుతుంది. కాబట్టి క‌థ‌కు ఈయ‌న పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. ఈ పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి విల్‌స్మిత్‌ను ఎంపిక చేసుకుంద‌ట చిత్ర బృందం. అయితే ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా తెలియ‌ప‌ర‌చ‌లేదు. ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ ఎక్కువ‌గా ఉంద‌నే సంగ‌తి తెలిసిందే. మ‌రి రిచ‌ర్డ్ విలియ‌మ్స్ బ‌యోపిక్ ఎలా మెప్పించ‌నుందో చూడాలి.

author avatar
Siva Prasad

Related posts

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Leave a Comment