NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఆ ఒక్క సీన్ సెకండాఫ్ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుందా..రాజమౌళి ప్లాన్ వర్కౌట్ కాకపోతే..?

RRR: ఆ ఒక్క సీన్ సెకండాఫ్ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుందా..పొరపాటున రాజమౌళి ప్లాన్ వర్కౌట్ కాకపోతే ..? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో దీని గురించే సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల లో రిలీజ్ చేస్తున్నారు. నేటి నుంచి నాన్ స్టాప్‌గా పలు ప్రదేశాలలో ఆర్ఆర్ఆర్ సుడిగాలి పర్యటన చేస్తూ చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా దుబాయ్‌లో ఉంది.

will that one scene in second half effects rrr
will that one scene in second half effects rrr

అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాకు కీలకంగా ఆలియా పాత్ర ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఈ పాత్ర ప్రీ ఇంట్రవెల్ సమయంలో చరణ్, తారక్ పాత్రలను కలుపుతుందట. అప్పటికే ఇద్దరి మధ్య భీకర యుద్ధ సన్నివేశాలు, పోరాట ఘట్టం సాగుతుంటుందట. ఈ సమయంలో ఇద్దరి పాత్రలను ఆలియా కలిపి ఒకరి గురించి ఒకరికి తెలియచేస్తుందట. ఆ సీన్‌లో చరణ్, తారక్ ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయని థియేటర్స్‌లో ఆడియన్స్ సీటు అంచున కూర్చుని ఉత్కంఠభరితంగా చిత్రాన్ని చూస్తారని తెలుస్తోంది.

RRR: ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నాయి.

ఈ సీన్ ప్రభావం సెకండాఫ్‌లో ఊహించని స్థాయిలో ఉంటుందని..ఇక్కడ నుంచే తారక్ పోషిస్తున్న కొమురమ్ భీమ్, చరణ్ పోషిస్తున్న సీతారామరాజు పాత్రలు గతాన్ని తెలుసుకొని బ్రిటీషు వారిపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతారని తెలుస్తోంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళనున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రీ ఇంట్రవెల్ సమయంలో వచ్చే సీన్ గనక ఆడియన్స్‌ను రాజమౌళి కన్విన్స్ చేయగలిగే ఆ ఒక్క సీన్ ఇమ్ పాక్ట్ సెకండాఫ్ మొత్తం ఉంటుందని ..ఇది గనక తేడా కొడితే ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్ఠమేనని అంటున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలలో ఇంట్రవెల్ ముందు వచ్చే సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నాయి. మరి ఆర్ఆర్ఆర్ సీన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి.

Related posts

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N