NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి అంకితను ఇంట్లో నుంచి పంపించెస్తుందా.. ప్రేమ్ కి పంగనామం పెట్టాడా డైరెక్టర్

Intinti Gruhalakshmi: అంకిత వాళ్ళ అమ్మ అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. అది చూసిన తులసి అంకిత దగ్గరకు వచ్చి మీ అమ్మతో అంత కటినంగా మాట్లాడే ఉండాల్సింది కాదు అంకిత అంటుంది.. తను నా మీద ప్రేమతో కాదు ఆంటీ.. మీ మీద కోపంతో మాట్లాడింది.. ఆ విషయం నాకు అర్థం అవుతోంది.. మా అమ్మని తిట్టారని మీరు నన్ను ఇంట్లో నుంచి పంపించకండి.. ప్రేమ్ ను పంపించినట్టే నన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు పంపద్దు అని అంటుంది అంకిత. నిన్ను ఎప్పటికీ అలా పంపించాను అని తులసి అంటుంది..

Will Tulasi send Ankitha out from home
Will Tulasi send Ankitha out from home

తులసి కోసం వాళ్ళ అమ్మ తన దగ్గరకు వస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ పలకరించి వారి బాగోగుల గురించి అడుగుతుంది. అందరి దగ్గర క్షేమ సమాచారం తెలుసుకున్న తర్వాత తులసి తో ఒంటరిగా మాట్లాడుతుంది. ఆ దేవుడు నీకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించాడో నాకు అర్థం కావడం లేదు. నేను బాధ పడాలి అని రాసిపెట్టి ఉంది అమ్మ. అందుకే పడుతున్నాను. ఇక నా గురించి ఆలోచించటం వదిలే అని చెబుతుంది. నీకు ఇష్టమైన ఒక బహుమతి ఇద్దామని తీసుకువచ్చాను అని.. ఒక గులాబీ మొక్క చూపిస్తుంది. నువ్వు పెళ్లికాకముందు నీ మనసులోని బాధ అంతా ఈ మొక్కకు చెప్పుకునే దానివి.. ఇప్పుడు నా కంటే ఈ మొక్క అవసరం నీకు ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నాను. అందుకే ఇది తీసుకువచ్చి నీకు ఇస్తున్నాను అని వాళ్లమ్మ చెబుతుంది.. తులసి ఆ మొక్క తీసుకుని చాలా సంతోషిస్తుంది..

ప్రేమ్ పని చేస్తున్న వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఒక సినిమా డైరెక్టర్ వచ్చి నిన్ను పాట రాసి ట్యూన్ కట్టి ఇవ్వమన్నాను. ఇంకా ఇవ్వలేదు ఏంటి అని అడుగుతాడు. లిరిక్స్ డైరెక్టర్ కి హెల్త్ బాగో ఒక హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తాడు. ఇవన్నీ నాకు అనవసరం. రేపటిలోగా పాట రాసి ట్యూన్ కట్టి నాకు అప్పచెప్పు. నిన్ను అడిగే కదా సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు కాదు అంటే కుదరదు. నువ్వు నాకు ఏమి చెప్పకు నేను అస్సలు వినను. నాకు రేపొద్దున కల్లా పాట రాసి ట్యూన్ కట్టి ఇవ్వాలి. ఆ బాధ్యత నీదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

డైరెక్టర్ కి అర్జెంటుగా పాట నేను రాసి ఇస్తాను అని ప్రేమ్ చెబుతాడు. నువ్వు పాటలు కూడా రాస్తావా ఏంటి అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతాడు మప్పిల్ హరి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సర్. నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని ప్రేమ్ బతిమిలాడు. ఇప్పటివరకు నేను ఎన్నో పాటలు రాశాను. ఆ ధైర్యం తోనే అడుగుతున్నాను. సిచువేషన్ ఏంటో చెప్పండి సార్. రేపటికల్లా పాట రాసి మీ ముందు ఉంటాను అని చెబుతాడు. డైరెక్టర్ సిచువేషన్ చెప్పి రేపొద్దున కల్లా పాట రాయకపోతే.. నేను అక్కడ నుంచి వెళ్ళి పోతాను . ఇక నుంచి మీకు కనిపించను అంటాడు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు కనుక అనుకుంటాడు మాప్పిల్ హరి.. ఈ అబ్బాయి పాట రాస్తే.. ఆ పాట నాదే అని క్రెడిట్ తీసుకుంటా.. డబ్బులు కూడా తీసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. అదే నిజమైతే ప్రేమ్ మోసపోయినట్టే.

author avatar
bharani jella

Related posts

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri