Sukumar – Vijay devarakonda: సుకుమార్ కోసం ఏడాది అంటే రౌడీ హీరోకు కష్టమే..!

Share

Sukumar – Vijay devarakonda: టాలీవుడ్‌లో రౌడీ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు, ద్వారక, గీత గోవిందం లాంటి కంప్లీట్ క్లాస్ చిత్రాలు చేస్తూనే అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ ఇప్పుడు లైగర్ లాంటి మాస్ అండ్ వైల్డ్ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. ఇలాంటి హీరోతో సినిమా చేయాలంటే దర్శకులకు చాలా ఈజీగా కథలు పుట్టుకొచ్చేస్తాయి. యూనిక్ పర్సనాలిటీ ఉన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగానూ క్రేజ్ సంపాదించుకోబోతున్నాడు.

will vijay-devarakonda-wait for sukumar..?

ఇలాంటి హీరో వెంట వెంటనే సినిమా కాదు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటారు. దర్శకులు అదే ఆలోచిస్తారు. అయితే కరోనా ప్యాండమిక్ కారణంగా అన్నీ పరిస్థితులు తారుమారయ్యాయి. దాంతో ఇప్పుడు హీరో దర్శకుడి కోసం, దర్శకుడు హీరో కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అంత వెయిట్ చేసే బదులు మరో కాంబినేషన్‌లో సినిమా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రౌడీ హీరో కూడా అదే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం. వాస్తవంగా అయితే లైగర్
తర్వాత చెయాల్సిన సినిమా సుకుమార్‌తో.

Sukumar – Vijay devarakonda: మన హీరో అంత సమయం వేయిట్ చేసేలా లేడట.

అయితే సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ – రష్మిక మందన్నలతో పుష్ప సినిమా సిక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మైత్రీ వారు కూడా ఈ సినిమా పార్ట్ 2ను వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టబోతున్నామని తెలిపారు. సుకుమార్ కూడా ఈ విషయాన్నే స్పష్ఠం చేశాడు. దాంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో అంటే అందుకు మన రౌడీ హీరో ఎంత కాదన్న ఏడాదికి పైగానే వెయిట్ చేయాలి. కానీ, మన హీరో అంత సమయం వేయిట్ చేసేలా లేడట. ఈ లోపు మరో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలో దాన్ని అప్‌డేట్ ఇవ్వబోతున్నాడట. మరి అది ఏ దర్శకుడితోనో చూడాలి.


Share

Recent Posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

41 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago

బ్రేకింగ్: కృష్ణానది లో ముగ్గురు గల్లంతు

కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి భారీ గా వరద నీరు చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతం నుండి 2,65,423 క్యూసెక్కుల వరద వస్తుండగా,…

4 గంటలు ago