NewsOrbit
Entertainment News సినిమా

Sai Pallavi: అలా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఓకే చేస్తా సాయి పల్లవి వైరల్ కామెంట్స్..!!

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి “ప్రేమం” సినిమాతో సౌత్ ఇండియా లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించటంలో సాయి పల్లవి క్యారెక్టర్ ఒక ప్రధాన భూమిక పోషించింది. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Would be okay if someone proposed like that sai pallavi viral comments

అనంతరం వరుసపెట్టి సినిమాలు చేస్తూ తమిళ అమ్మాయి అయినా గాని.. నిండైన తెలుగుదనం ఉట్టిపడేలా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర కావటం జరిగింది. నటన .. డాన్స్ పరంగా తిరుగులేని హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డాన్స్ పరంగా సౌత్ లోనే కాదు బాలీవుడ్ లోనే యే హీరోయిన్ తనకు పోటీ ఇవ్వని రీతిలో సాయిపల్లవికి ప్రేక్షకులలో స్థానం సంపాదించుకుంది. ఎంతోమంది కుర్రాళ్ళ కలల రాకుమారిగా వారి మనసులలో స్థానం సంపాదించుకున్న సాయిపల్లవి తాజాగా “క్యాష్” ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా తన మనసులో మాట బయట పెట్టింది. ఎలా ప్రపోజ్ చేస్తే మీరు ఓకే చెబుతారు అని ఈ ప్రోగ్రాంలో ఒక అభిమాని సాయి పల్లవి నీ ప్రశ్నించగా దానికి ఆమె సమాధానం చెబుతూ… ఫీల్ అయ్యేలా ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటా అని తెలిపింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయిపల్లవి నటించిన “విరాటపర్వం” సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. జూన్ 17వ తారీకు ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri