NewsOrbit
Entertainment News సినిమా

Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు మరియు డీటెయిల్స్..!!

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అందరికీ సుపరిచితుడే. “ఊహలు గుసగుసలాడే” సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగశౌర్య… ప్రేక్షకులలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బలమైన కథాంశం కలిగిన సినిమా సబ్జెక్టులు ఎంచుకొని యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏటువంటి పాత్రలైనా చేస్తూ అలవోకగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి… సిల్వర్ స్క్రీన్ పై నటన పరంగా రక్తి కట్టించడంలో సిద్ధహస్తుడు. రొటీన్ సబ్జెక్టులు మాత్రమే కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా శౌర్య చేస్తూ ఉంటాడు.

Young hero Naga Shaurya's name and details of the girl to get married
Naga Shaurya

చాలా వరకు ప్రేమ కథ నేపథ్యంలో సినిమాలు చేయటం జరిగింది. నాగశౌర్య కెరియర్ లో ఊహలు గుసగుసలాడే, చలో సినిమాలు అతిపెద్ద విజయాలు సాధించాయి. కాగా గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శౌర్య ఈ ఏడాది “కృష్ణ వ్రింద లహరి” అనే సినిమా చేసి అద్భుతమైన హిట్ కొట్టడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు శౌర్య తెలిపారు. అంతేకాదు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా నవంబర్ 20వ తారీకున నాగశౌర్య పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Young hero Naga Shaurya's name and details of the girl to get married
Naga Shaurya

బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఈమెది కర్ణాటకలోని మంగళూరు. అనూషతో గత కొంతకాలం నుండి శౌర్యకి పరిచయం ఉందట. దీంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకోవడంతో… నవంబర్ 20వ తారీకు బెంగళూరులో ఓ భారీ హోటల్ లో నాగశౌర్య పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri