బాలీవడు్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన సల్మాన్ ఖాన్ తొలిసారి తన సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `దబాంగ్ 3`. 2010లో విజయవంతమైన `దబాంగ్` ఫ్రాంచైజీలో ఇది మూడో పార్ట్. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే కేవలం హిందీలోని కాకుండా దక్షిణాది భాషల్లోనూ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమాపై అంచనాలను పెంచడానికి సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా పిలవాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే..
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!