NewsOrbit
సినిమా

స‌ల్మాన్ కోసం యంగ్ టైగ‌ర్‌


బాలీవుడ్ సూప‌ర్ స్టార్స్‌లో ఒక‌రు స‌ల్మాన్‌ఖాన్‌. ఈ సీనియ‌ర్ హీరో ఇప్పుడు ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `ద‌బాంగ్ 3`. తెలుగు `ద‌బాంగ్ 3` వెర్ష‌న్‌ను సురేష్ ప్రొడక్ష‌న్స్ విడుద‌ల చేస్తున్నారు. సగానికి పైగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. కేవ‌లం హిందీలోనే కాకుండా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ `ద‌బాంగ్ 3`ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేస్తార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. `వాంటెడ్` సినిమా త‌ర్వాత స‌ల్మాన్‌ఖాన్‌, ప్ర‌భుదేవా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. `ద‌బాంగ్` చిత్రాన్ని తెలుగులో `గ‌బ్బ‌ర్ సింగ్` పేరుతో రీమేక్ చేశారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ట‌య్యింది.

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Leave a Comment