Andhra Premier League: ఎంతో ఉత్కంఠ ను రేకెత్తిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో 4 వ మ్యాచ్ కోస్టల్ రైడర్స్ కి వైజాగ్ వారియర్స్ కి మధ్య జరిగింది( Coastal Riders vs Vizag Warriors). వైజాగ్ వారియర్స్ మొదటిగా బాటింగ్ చేసింది. పిట్టా అర్జున్ టెండూల్కర్ తో కలిసి ఆంధ్ర రంజీ లో అద్భుతం గ ప్రతీ సీజన్లో ఆడుతున్న ఆశిం హెబ్బార్ ఓపెనర్ లు గా బాటింగ్ కి దిగారు.

పిట్టా అర్జున్ హెబ్బార్ తో కలిసి మొదటి వికెట్ కు 26 పరుగులు చేశారు. అప్పుడు పిట్టా అర్జున్ 16 పరుగులు చేసి స్టీఫెన్ బొయిలింగ్ లో రషీద్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత ఆటను ఆశిం తన అనుభవంతో చాకచక్యం గా ఆడి స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇది ఒక బాధ్యతాయుత మైన ప్రదర్శన అని చెప్పాలి. ప్రశాంత కుమార్ కూడా హెబ్బ ర్ కి సపోర్ట్ ఇచ్చి 11 పరుగులే చేసినా క్రీజ్ లో ధైర్యంగా నిలబడి ఆడాడు. అశ్విన్ హెబీబెర్ 51 పరుగులు చేసి అవుట్ కారుడా ఉన్నాడు. ఆ విధం గా 8 ఓవర్ లలో వైజాగ్ వారియర్స్ 80 పరుగు చేసింది.

చీపురుపల్లి స్టీఫెన్ కి పడిన ఒక్క వికెట్ వచ్చింది. సిరపరపు ఆశిష్ 2 ఓవెన్లలోనే 25 పరుగులిచ్చాడు.
తర్వాత 80 పరుగుల లక్ష్యం తో కోస్టల్ రైడర్స్ బాటింగ్ కు దిగింది. షైక్ రషీద్ మాన్యాల ప్రణీత్ ఓపెనింగ్ దిగారు. మూడే బంతులు ఆది రహీద్ వోక్స్ సిక్స్ కొట్టి వై రెడ్డి కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. రెడ్డి బౌలింగ్ లో రెడ్డి కె క్యాచ్ ఇచ్చాడు. కాట్ అండ్ బౌల్డ్ అనమాట. తర్వాత వచ్చిన దత్త రెడ్డి రేడు బాల్స్ ఆడి పరులు చేయకుండానే అవుట్ అయ్యాడు. పాతూరి మనోహర్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. ప్రణీత్ 19, చిరంజీవి 5 పరుగులు చేయగా మిట్ట రెడ్డి అందరికన్నా ఎక్కువగా 39 పరుగులు చేసాడు. మొత్తానికి కోస్టల్ రైడర్స్ 65 పరుగులు 4. 5 ఓవర్లు లో చేశారు. vjd పద్దతిలో కోస్టల్ వారియర్స్ ని విజేతలుగా ప్రకటించారు.

5 వ మ్యాచ్ గ గోదావరి టైటాన్స్ కి బెజవాడ టైగెర్స్(Bezawada Tigers vs Godavari Titans) కి మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు మంచి విన్దనే చెప్పాలి. పరుగుల వరద పారింది. మొదట బాటింగ్ చేసిన బెజవాడ టైగెర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ లు నష్టానికి 175 పరుగులు చేశారు. ముందు బాటింగ్ కు వచ్చిన మున్నంగి అభినవ్ 33 , మహీప కుమార్ అద్భుతం గా ఆడి 63 పరుగులు చేశారు. తర్వాత మన ఆంధ్ర బాటింగ్ హీరో రికీ భుయ్ 20, అవినాష్ 10, మనీష్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్ కూడా 2 సిక్స్ లు కొట్టి 19 పరుగులు చేసాడు. మొత్తానికి స్కోర్ 175 కి చేరింది. గువ్వల మల్లికార్జున్ కి 3 వికెట్ లు వచ్చేయి.
తర్వాత బాటింగ్ కి దిగిన గోదావరి టైటాన్స్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు.
ఇందులో జ్ఞానేశ్వర్ 66 పరుగులు, వంశీకృష్ణ 10 పరుగులు, చేయగా హేమంత్ రెడ్డి 61 పరుగులు చేసి అవుట్ అవలేదు. పాండురంగరాజు 32, ధీరజ్ 6 పరుగులు చేసి మొత్తం 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. హేమంత్ రెడ్డి 61, జ్ఞానేశ్వర్ 66 పరుగులు చేయడం విజయానికి కారణం అయింది. శైతేజా కి రెండు వికెట్ లు వచ్చాయి. ఈ విజయం తో గోదావరి టైటాన్స్ 8 పాయింట్ లతో పాయింట్ పట్టికలో అగ్రస్థానానికి చేరారు. కోస్టల్ రైడర్స్ కూడా 8 పాయింట్స్ తో టాప్ లో ఉన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు రోజు రోజు కీ ఉత్కంఠ ను రేకెత్తిస్తున్నాయి.