NewsOrbit
Cricket

Ricky Ponting: గుండెపోటుకు గురై హాస్పిటల్ లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ స్టార్ క్రికెటర్ రికీ పాంటింగ్..!!

Ricky Ponting: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అందరికీ సుపరిచితుడే. రిటైర్మెంట్ ప్రకటించాక కామెంట్రీగా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండీస్ టూర్ లో ఆస్ట్రేలియా ఆడుతున్న తొలి టెస్ట్ కి కామెంట్రీ నిర్వహిస్తున్న మధ్యలో పాంటింగ్ ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో. హటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో త్వరగా రికీ పాంటింగ్ కోలుకోవాలని.. పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని… ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులు భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.

Australia's former star cricketer Ricky Ponting is in the hospital after suffering a heart attack
Ricky Ponting

క్రికెట్ ఆస్ట్రేలియాలో రికీ పాంటింగ్ ప్రస్థానం చాలా ప్రత్యేకమైనది. తన నాయకత్వంలో రెండుసార్లు ప్రపంచ కప్ గెలవడం జరిగింది. 1995 నుండి 2012 మధ్యలో టాప్ మోస్ట్ బ్యాట్స్ మెన్ గా రాణించాడు. ఆసీస్‌ తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు, 375 వన్డేల్లో 13,704 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 41 టెస్టు సెంచరీలు, 30 వన్డే సెంచరీలు ఉన్నాయి. పెర్త్ లో సమీప హాస్పిటల్ లో పాంటింగ్ కి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం… నిలకడగా ఉన్నట్లు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో గుండెకు సంబంధించి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Australia's former star cricketer Ricky Ponting is in the hospital after suffering a heart attack
Ricky Ponting

ఆసీస్‌ క్రికెట్ స్టార్ ఆటగాళ్లు షేన్ వార్న్ …సైమండ్స్ కొద్ది నెలల్లో క్రితం మరణించడం తెలిసిందే. కాగా ఈలోపే పాంటింగ్ కి గుండెపోటు రావడంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఎంతో చలాకీగా కామెంట్రీ చేస్తూ…ఫిట్ గా కనబడే పాంటింగ్ కి గుండెపోటు రావడం క్షణాలలోనే హాస్పిటల్లో జాయిన్ కావడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పాంటింగ్ త్వరగా కోలుకొని బయటకు రావాలని క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar