NewsOrbit
Cricket

Big Bash League 2022: T20 చరిత్రలోనే అరుదైన మ్యాచ్….15 పరుగులకే ఆల్ అవుట్ అయిన సిడ్నీ థండర్..!!

Big Bash League 2022: ఆస్ట్రేలియాలో బిగ్ బ్యాష్ లీగ్‌ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో శుక్రవారం టీ20 లలో ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ అయింది. మేటర్ లోకి వెళ్తే ఈ టోర్నీలో ఐదవ మ్యాచ్ సిడ్నీ థండర్ వర్సెస్ ఆడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి దిగిన ఆడిలైడ్ స్ట్రైకర్స్… 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత 139 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి సెకండ్ బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ టీం 5.5 ఓవర్ లలో 15 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

In Big Bash League adelaide strikers won the match against sydney thunder
Big Bash League

అడిలైడ్ స్ట్రైకర్స్ టీంలో హెన్రీ టోరంటన్ 2.5 ఓవర్ లు వేసి ఐదు వికెట్లు తీసి సిడ్నీ థండర్ ఓటమికి కారణమయ్యాడు. దీంతో హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే బిగ్ బ్యాష్ లీగ్‌ తొలి మ్యాచ్ చాలా కష్టపడి సిడ్నీ థండర్ గెలవగా…రెండో మ్యాచ్ ఆడిలైడ్ స్ట్రైకర్స్ తో ఓటమి పాలయ్యింది. మరోపక్క ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు జరగగా ఆడిలైడ్ స్ట్రైకర్స్ రెండు విజయాలు నమోదు చేసుకుని అందరికంటే ఎక్కువ పాయింట్ లతో టాప్ లో నిలిచింది.

In Big Bash League adelaide strikers won the match against sydney thunder
Big Bash League

కాగా ఇప్పటివరకు T20 ఫార్మేట్ లలో అనేక టోర్నీలు జరిగాయి. కానీ గతంలో ఎన్నడూ లేని రీతిలో 15 పరుగులకే సిడ్ని థండర్ అల్ ఔట్ కావటం క్రికెట్ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. ఒక టీం బ్యాటింగ్ మొత్తం ఒక పవర్ ప్లే లోనే ముగియటంతో.. పాటు అత్యధిక తక్కువ రన్స్ చేయటంతో స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు టి20 చరిత్రలోనే ఇది అత్యంత తక్కువ స్కోరుగా నిలిచింది. దీంతో క్రికెట్ విభాగంలో ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్‌ ఐదవ మ్యాచ్ సిడ్నీ థండర్ వర్సెస్ ఆడిలైడ్ స్ట్రైకర్స్ సంచలనంగా మారింది.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar