India Vs New Zealand: ఇండియా Vs న్యూజీలాండ్ 1-0 ఆధిక్యం తొ న్యూజీలాండ్ పై టీ20 సిరీస్ గెలుచుకున్న టీమ్ ఇండియా.
ఏమని చెప్పమంటారు క్రికెట్ ఫాన్స్ వేదనని? టీ20 ప్రపంచ కప్ నుండి ఇండియా టూర్ అఫ్ న్యూజీలాండ్ వరకు ప్లేయర్స్ కంటే ఎక్కువ క్రికెట్ ఆడింది వర్షం. అదే తరహాలో India Vs New Zealand 3వ T20 మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతున్న సమయం లొ వర్షం పడి మ్యాచ్ నిలిపేయాల్సిన పరిస్థిథి వొచ్చింది.
వింతైన రీతిలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి(D/L method) వలన 3వ టీ20 మ్యాచ్ పూర్తి అవ్వకుండానే ఇండియా సిరీస్ గెలిచేసింది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం వలన రద్దు చేయటం, 3వ టీ20 మ్యాచ్ లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి స్కోర్ లెవెల్ అవ్వటం, ఇవన్నీ కలిసి వొచ్చి ఇండియా కు సిరీస్ దక్కేలా చేసాయి.
India finish on par with the DLS score and the match ends in a tie 👀
🇮🇳 take the series 1-0 👏
📝 Scorecard: https://t.co/UAVgFPPafs pic.twitter.com/Zttel3CUcM
— ICC (@ICC) November 22, 2022
160 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చిన న్యూజీలాండ్ ఇండియా ని మంచి బౌలింగుతో 60 పరుగులకే 4 వికెట్స్ తీసింది. కానీ పాపం వర్షం పడటం, మ్యాచ్ నిలిపివేయడం, 9 ఓవర్లు కి D/L స్కోర్ 75 లెవెల్ అవ్వడం న్యూజీలాండ్ కి కలిసిరాలేదు.
కనీసం నవంబర్ 25న జరగబోయే 1వ ODI నుంచి అయినా మంచి ఆట కోసం వరుణుడు కరుణిస్తాడో లేదో వర్షం తో ఫాన్స్ ని వేదిస్తాడో వేచి చూడాలి.
Related Post: Australia vs England అద్బుతమైన ఆటతో మరో రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ జంట