28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
Cricket

Babar Azam: పాక్ ప్లేయర్ “బాబర్ ఆజమ్”.. తరహా ఆడియో, వీడియో మరియు ఫోటోలతో ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్లేయర్స్ లిస్ట్..!!

Share

Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ శృంగార భరితమైన సంభాషణ ఆడియో, వీడియో మరియు బట్టలు లేని ఫోటోలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. టీంలో ఉన్న సహచరుడి ఆటగాడి ప్రియురాలితో బ్లాక్మెయిలింగ్ తరహా రీతిలో అతడికి జట్టులో స్థానం ఉండాలంటే నువ్వు నాతో ఈ రీతిగా చేయాల్సిందే అని బాబర్ ఆజమ్.. వ్యవహరించడం కలకలం రేపుతుంది. అయితే ఇదంతా కుట్ర అని అతని మద్దతుదారులు అంటున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ బాబర్ పై ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనకేసుకు రావడం జరిగింది. మరి ఈసారి ఏం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్క బాబర్ ఆజమ్ మాత్రమే కాదు గతంలో పాకిస్తాన్ టీం కి చెందిన చాలామంది ప్లేయర్స్ ఇతర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

List of the Pakistan Players Who Were Caught In Sex Scandals
Shahid Afridi
షాహిద్ ఆఫ్రిది

పాకిస్తాన్ క్రికెట్ టీంలో స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది పేరు తెలియని వారు ఉండరు. స్పిన్ బౌలింగ్ తో పాటు అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పాకిస్తాన్ టీంనీ ఎన్నోసార్లు గెలిపించడం జరిగింది. 2000 సంవత్సరంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ ఇద్దరి యువతలతో కరాచీ హోటల్ రూమ్స్ లో కెమెరాలలో అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ సమయంలో తన ఆటోగ్రాఫ్ కోసం ఆ అమ్మాయిలు వచ్చినట్లు చెప్పినా గానీ 2000 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకీ వెళ్లకుండా ఆఫ్రిదిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ బ్యాన్ విధించింది.

 List of the Pakistan Players Who Were Caught In Sex Scandals
Imam-ul-Haq
ఇమామ్ ఉల్లా హక్

ఇక మరొక క్రికెట్ ప్లేయర్ ఇమామ్ ఉల్లా హక్. 2019వ సంవత్సరం జులై నెలలో ఒక ఆమెతో శృంగార భరితంగా చేసిన సంభాషణ స్క్రీన్ షాట్ లు… సదరు మహిళ లీక్ చేయడం జరిగింది. తనతోపాటు చాలామంది అమ్మాయిలను ఇమామ్ ఉల్ హక్… మోసం చేశాడని.. వాళ్ళ ఫోటోలతోపాటు చాటింగ్ సంభాషణ మీడియా ముందు పెట్టింది. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఇమామ్ నీ మందలించి మరోసారి ఇటువంటి తప్పు జరగకూడదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

 List of the Pakistan Players Who Were Caught In Sex Scandals
Imad Wasim
ఇమాద్ వాసీం

ఇదే తరహాలో 2017 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పాకిస్తాన్ ప్లేయర్ ఇమాద్ వాసీం కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అమ్మాయి …ఇమాద్ వాసీం తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని మీడియా ముందు ఆరోపణలు చేసింది. తనతో ఇమాద్… చాలా కాలం రిలేషన్ లో ఉన్నాడు అంటూ అతడి ఫోన్ నెంబర్ తో పాటు ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేసింది. అతని వ్యక్తిగత నెంబర్ కూడా బయట పెట్టడంతో ఇమాద్ పై వస్తున్నారు పనులు నిజమేనని భావించటం జరిగాయి. నేనే కాదు ఇద్దరమ్మాయిలు చెడిపోకూడదని ముందుగానే అప్రమత్తం చేస్తున్నట్లు ఆ ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇమాద్ స్పందించి ఇదంతా ఫేక్ ప్రచారమని కొట్టి పారేశారు.

 List of the Pakistan Players Who Were Caught In Sex Scandals
Shaheen Shah Afridi
పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ షాహీన్ అఫ్రిది…

2019వ సంవత్సరం నవంబర్ నెలలో హరిమ్ షా అనే మహిళ పాకిస్తాన్ స్పీడ్ బౌలర్ షాహీన్ అఫ్రిది పై సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా ఆ మహిళ తన ట్విట్టర్ అకౌంట్ లో షాహినాఫ్రిజి తనని చూసుకుంటూ మాస్టర్ బీట్ చేసుకున్నట్లు అతని ప్రైవేటు పార్ట్ పోస్ట్ చేసింది. షాహినా ఫ్రీజ్ నాతో కాసేపు ముచ్చటించి తర్వాత తన ప్రైవేట్ పార్టీ చూపించాడు… అసలు ఈ రకంగా ప్రవర్తించవచ్చా అంటూ ఏకంగా వీడియో పోస్ట్ చేసి ఆ మహిళ అనేక ఆరోపణలు చేసింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలకు షాహిన్ ఆఫ్రిదీ ఏమాత్రం స్పందించలేదు. కానీ ఈ న్యూస్ అహంకారంగా వైరల్ అవుతున్న సమయంలో సదర మహిళ తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది.


Share

Related posts

Big Bash League 2022: బిగ్ బాష్ లీగ్ లో మూడో వన్డే లో బ్రిస్బేన్ హీట్ పై మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ గెలుపు

sekhar

BCCI: వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు.. రోహిత్ శర్మకి బీసీసీఐ ఊహించని షాక్..?

sekhar

T20 WC 2022: నో బాల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ప్రముఖ ఎంపైర్ టౌఫెల్ ..!!

sekhar