NewsOrbit
Cricket

Big Bash League 2022: బిగ్ బాష్ లీగ్ లో మూడో వన్డే లో బ్రిస్బేన్ హీట్ పై మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ గెలుపు

Big Bash League 2022: బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లు రసవతరంగా సాగుతున్నాయి. మొదటి మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ పై సిడ్ని థండర్స్ గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. రెండో మ్యాచ్ నిన్న సిడ్నీ సిక్సర్స్ పై అడిలైడ్ స్ట్రైకర్స్ విజయం సాధించింది. కాగా ఈరోజు మెల్బోర్న్ రెనగేడ్స్‌ కి బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ రెనగేడ్స్‌ విజయం సాధించడం జరిగింది. ఫస్ట్  టాస్ బ్రిస్బేన్ హీట్ గెలవడంతో బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన మెల్బోర్న్ రెనగేడ్స్‌… 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయడం జరిగింది. రెనగేడ్స్‌ కెప్టైన్ నిక్ మ్యాడిన్సన్ 49 బంతుల్లో 87 పరుగులు చేసి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Melbourne Renegades won the match against brisbane heat in big bash league
Big Bash League 2022

మెల్బోర్న్ రెనగేడ్స్‌…లో నిక్ మ్యాడిన్సన్ తో పాటు సమ్ హార్పర్ 21, ఆండ్రూ రసూల్ 35 పరుగులు చేయడం జరిగింది. బౌలింగ్ విషయంలో ఏకియల్ హోసిన్ నాలుగు ఓవర్ లు వేసి 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం జరిగింది. రెండో బ్యాటింగ్ కి దిగిన బ్రిస్బేన్ హీట్ ఆరు వికెట్ లు నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. దీంతో 22 పరుగుల తేడాతో బ్రిస్బేన్ హీట్ విజయం సాధించడం జరిగింది. కైర్న్స్.. కేజల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ బౌలింగ్ కి అనుకూలించే పిచ్. అయినా గాని టాస్ గెలిచి బ్రిస్బేన్ హీట్ బౌలింగ్ ఎంచుకోవడం ఆ జట్టు ఓటమికి కారణమైంది. ఎందుకంటే ఈ పిచ్ చేజింగ్ కి అనూకులించాదు. దీంతో బ్రిస్బేన్ ఓటిమి పాలయింది.  బ్రిస్బేన్ హీట్ జట్టులో జిమ్మీ 40(30), కోలిన్ 35(30), రోస్ 28(18) అత్యధిక పరుగులు చేశారు.

Melbourne Renegades won the match against brisbane heat in big bash league
Big Bash league 2022

ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాథ్యూ.. నాలుగు ఓవర్ లు వేసి 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. జేమ్స్ 4 ఓవర్ లు వేసి రెండు వికెట్లు తీసి 19 పరుగులు ఇచ్చాడు. ఇంకా మార్క్ నాలుగు ఓవర్ లు వేసి 25 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీయడం జరిగింది. ఇక నాలుగో మ్యాచ్ రేపు మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ హోబార్ట్ హరికేన్స్ టీమ్స్ మధ్య జరగనుంది.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar