NewsOrbit
దైవం న్యూస్

04 జూన్‌ 2020 గురువారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

Daily Horoscope

మేష రాశి

ఇంటాబయటా పై చేయి సాధిస్తారు . విలువైన వస్తువులు , ఆభరణలు , వస్త్రాలు కొనుగోలు చేయాలన్న కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి.

వృషభ రాశి

రాజకీయ, కళా రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది . ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది . కుటుంబంలో కీలక విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు .

04 June 2020 thursday daily horoscope
04 June 2020 thursday daily horoscope

మిథునరాశి

దూర ప్రాంతాల నుంచి అందిన ఓవార్త కుటుంభం లో సంతోషానికి కారణ మవుతుంది.క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి

భాగస్వామ్య వ్యాపారాలు అభివృధి పథంలో సాగుతాయి.లాభాలు గడిస్తారు.సోదరులతో కలసి ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి

బంధువులతో కలసి ఆనందం గా గడుపుతారు.పెట్టుబడుల విషయం లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంభం లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

కన్య రాశి

వృత్తి , వ్యాపారాలలో లాభాలు గడిస్తారు . ఉద్యోగులకు స్థాన చలనం సూచనలు ఉన్నాయి . షేర్లు , భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు .

తుల రాశి

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.కుటంబం తో సంతోషంగా గడుపుతారు

వృశ్చిక రాశి

అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.రుణ వత్తిడి తీరి ఊరట చెందుతారు

ధనుస్సు రాశి

ప్రాంభించిన పనులు, చేపట్టినవ్యవహారాలలో విజయం సాధిస్తారు.మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.కాంట్రాక్టులు దక్కించుకుంటారు .

మకర రాశి

పూర్వపు మిత్రులు కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు.

కుంభ రాశి

దూర ప్రయాణలు ఉంటాయి . కొత్త మిత్రుల తో పరిచయాలు ఏర్పడుతాయి . బంధువులతో కలిసి ఆనందం గా గడుపుతారు .

మీన రాశి

బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆరోగ్యం విషయం లో అప్రమత్తం గా ఉండాలి.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!