NewsOrbit
ట్రెండింగ్ దైవం

Akshaya Tritiya Pooja 2023: అక్షయ తృతీయ పూజా విధివిధానం..!

akshaya tritiya pooja full details

Akshaya Tritiya Pooja in Telugu:  అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పదం బంగారం. ఇక ఆరోజు కచ్చితంగా బంగారం కొనాలని అంటారు. ఇక ఈ పండగ వైశాఖ మాసంలో శుక్లపక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఇక ఈ పండుగ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పండుగగా చేసుకుంటారు.సంస్కృతంలో అక్షయ అంటే శాశ్వతమైన అంతులేని ఆనందం ,విజయం మరియు అభివృద్ధి. మరియు తృతీయ అంటే మూడవది.. అక్షయ తృతీయ నాడు ఆడవారికి ఎంతో విశేషమైనది. ఎందుకంటే ఆ రోజు బంగారం కొంటే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని ఒక నమ్మకం. ఇక ఈ అక్షయ తృతీయ రోజు భక్తులందరూ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించుకుని పూజలు చేస్తారు.

Akshaya Tritiya Pooja in Telugu, Akshaya Tritiya April 22 2023 Pooja
Akshaya Tritiya Pooja in Telugu Akshaya Tritiya April 22 2023 Pooja

అంతేకాకుండా ధూపం , చందనం, తులసి ఆకులు, పువ్వులు సమర్పిస్తారు. హిందూ పురాణాల ప్రకారం త్రేతా యుగం అక్షయ తృతీయ రోజున మొదలు అయింది.అయితే ఇప్పుడు బంగారం కొనటానికి అనుకూలమైన సమయం మరియు పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసంలోని శుట్లపక్ష తృతీయ తిధి ఏప్రిల్ 2023 శనివారం ఉదయం 07:49 నుండి 23వ తేదీ ఏప్రిల్ 2023 ఆదివారం ఉదయం 07:47 ముగుస్తుంది.

ఇక అక్షయ తృతీయ అనగానే ఆడవాళ్లకు అలాగే లక్ష్మీకి ఇష్టమైన రోజుగా భావిస్తారు. అంతేకాకుండా త్రేతాయుగం కూడా ఈ రోజునే ప్రారంభమైందని నమ్ముతారు. ఇక ఆరోజు బంగారం కొనటానికే కాదు గంగానదిలో స్నానం చేసిన వ్యక్తులకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. అదే రోజున పితృ స్వార్థం కూడా చేయవచ్చు. అంతేకాకుండా పూర్వీకుల పేరుమీద వస్తువులను గోధుమలను సెనుగలను మంచి పిండి వంటలను పండితులకు సమర్పించాలి.
అంతేకాకుండా అక్షయ తృతీయకు ఉపవాసము మరియు పూజా విధానం కూడా ఉంది. అక్షయ తృతీయ రోజు వ్రతాన్ని ఆచరించేవారు. పొద్దున్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ తరువాత విష్ణు సహస్రనామం పఠించండి. చివరలో విష్ణు యొక్క హారతి పాటను పాడండి.

author avatar
bharani jella

Related posts

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju