నవగ్రహాల దోష నివారణకు ఈ క్షేత్రాలకు సందర్శిస్తే చాలు !

Share

నవగ్రహాల దోషాల వల్ల అనేక బాధలు పడుతుంటారు. వాటి వల్ల అనేక సమస్యలు. వీటిని అధిగమించడానికి మన పూర్వీకులు అనేక పరిహారాలను చూపించారు. పూజలు,హోమాలు, దానాలు పెద్దగా చేయలేని వారికి ఈ పరిహారాలు చక్కటి మార్గాలు. వీటి గురించి తెలుసుకుందాం…

All you have to do is visit these fields to debug the Navagrahas
All you have to do is visit these fields to debug the Navagrahas!

 

హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని ప్రతీతి.జ్వాల నరసింహ స్వామి, అహోబిల నరసింహ స్వామి, మాలోల నరసింహ స్వామి, రాహ నరసింహస్వామి (క్రోడా), కారంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, చత్రవట నారసింహస్వామి, పావన నరసింహ స్వామిజ్వాలా నరసింహ క్షేత్రము. కుజగ్రహా అనుగ్రహానికి..దోషాలు పోవడానికి.

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. అహోబిల నరసింహ స్వామి.- గురుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి నారాయణుడు  ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిది.మాలోల నరసింహ స్వామి- శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..  వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ  స్వామిగా “మా” అనగ లక్ష్మి లోల యనగ “ప్రియుడు” అని అర్ధం. ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు.ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు.

వరాహ  నరసింహస్వామి (క్రోడా)..రాహుగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ  నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని  దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. కారంజ నరసింహస్వామి..

చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.  భార్గవ నరసింహస్వామి..సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. పరశురాముడు ఈ అక్షయ  తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు.కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది. యోగానంద నరసింహస్వామి..శనిగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి.

గమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు. చత్రవట నారసింహస్వామి..కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. పావన నరసింహ స్వామి.. బుధగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది.


Share

Related posts

పంచోపచార పూజ అంటే ఏమిటి ?

Sree matha

Srinivas Gowda : కంబాళ వీరుడు రికార్డ్ ఇదే.. !!

bharani jella

టీడీపీ ఎమ్మెల్యే రూ. 300 కోట్ల భూ స్కామ్..!! వైసీపీలోకి ఎంట్రీ లేనట్టే..!?

Srinivas Manem