24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
దైవం న్యూస్

ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఈ నియమాలు పాటించాల్సిందే..!

Share

ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం. కొందరు సోమవారం ఉపవాసం ఉంటారు. మరి కొందరు శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఇంకొందరు గురువారం ఉపవాసం ఉంటారు. అయితే.. గురువారం ఎందుకు ఉపవాసం చేయాలి? గురువారం ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

All you need to know about Thursday fasting

చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. ఉపవాసం అనగానే ఏం తినకుండా ఉండాలి అని. కానీ.. ఉపవాసం అంటే ఏం తినకుండా కడుపు మాడ్చుకొని దేవుడికి పూజలు చేయడం కాదు. మీరు ఏరోజు ఉపవాసం చేసినా ఆరోజు దేవుడికి దగ్గరగా ఉండండి. అంటే దేవుడిపైనే ఆరోజు ధ్యాస ఉంచండి.

ఆ ఒక్కరోజు ఆయనకు కేటాయించి… పూజలు నిర్వహించండి. ఇక.. చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉపవాస దీక్ష చేస్తుంటారు. అది చాలా తప్పు. ఖాళీ కడుపుతో ఎప్పుడూ ఉండకూడదు. కానీ.. ఏవైనా పానీయాలు, పండ్లు తీసుకోవచ్చు.

కనీసం వారానికి ఒకసారి ఉపవాస దీక్ష చేయడం వల్ల దేవుడి ఆశీర్వాదంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

చాలామంది బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడం కోసం, సాయిబాబా కోసం గురువారం ఉపవాస దీక్ష చేస్తుంటారు.

ఉపవాసాన్ని ఒకసారి మొదలు పెట్టాక.. ప్రతి గురువారం ఆ దీక్షను కొనసాగించాలి. సాధారణంగా ఒక సంవత్సరంలో 16 గురువారాలు వరుసగా ఉపవాస దీక్ష చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలా కనీసం 3 సంవత్సరాలు చేసినా చాలు.

ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఈ నియమాలు పాటించాల్సిందే

ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం. కొందరు సోమవారం ఉపవాసం ఉంటారు. మరి కొందరు శుక్రవారం ఉపవాసం ఉంటారు. ఇంకొందరు గురువారం ఉపవాసం ఉంటారు. అయితే.. గురువారం ఎందుకు ఉపవాసం చేయాలి? గురువారం ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామందిలో ఓ అపోహ ఉంటుంది. ఉపవాసం అనగానే ఏం తినకుండా ఉండాలి అని. కానీ.. ఉపవాసం అంటే ఏం తినకుండా కడుపు మాడ్చుకొని దేవుడికి పూజలు చేయడం కాదు. మీరు ఏరోజు ఉపవాసం చేసినా ఆరోజు దేవుడికి దగ్గరగా ఉండండి. అంటే దేవుడిపైనే ఆరోజు ధ్యాస ఉంచండి.

ఆ ఒక్కరోజు ఆయనకు కేటాయించి… పూజలు నిర్వహించండి. ఇక.. చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉపవాస దీక్ష చేస్తుంటారు. అది చాలా తప్పు. ఖాళీ కడుపుతో ఎప్పుడూ ఉండకూడదు. కానీ.. ఏవైనా పానీయాలు, పండ్లు తీసుకోవచ్చు.

కనీసం వారానికి ఒకసారి ఉపవాస దీక్ష చేయడం వల్ల దేవుడి ఆశీర్వాదంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

చాలామంది బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడం కోసం, సాయిబాబా కోసం గురువారం ఉపవాస దీక్ష చేస్తుంటారు.

ఉపవాసాన్ని ఒకసారి మొదలు పెట్టాక.. ప్రతి గురువారం ఆ దీక్షను కొనసాగించాలి. సాధారణంగా ఒక సంవత్సరంలో 16 గురువారాలు వరుసగా ఉపవాస దీక్ష చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలా కనీసం 3 సంవత్సరాలు చేసినా చాలు.

Share

Related posts

Chiranjeevi Birthday: టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి బర్త్ డే స్పెషల్..!!

sekhar

Riythvika Latest Photos In Saree

Gallery Desk

పవన్ బర్త్ డే నాడు “కార్తికేయ2” విషయంలో హీరో నిఖిల్ సంచలన నిర్ణయం..!!

sekhar