NewsOrbit
దైవం

గుడిలో రజినీకాంత్ ని చూసి ముష్టివాడు అనుకుని .. బాబోయ్ !

గుడిలో రజినీకాంత్ ని చూసి ముష్టివాడు అనుకుని .. బాబోయ్ !

ఒక మనిషిని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో అని చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి అలా మనిషిని చూసి అంచనా వేస్తే చిన్న చిన్న పొరపాట్లు కూడా అవుతుంటాయి. ఈ కథ చదివితే అసలు విషయం అర్థమవుతుంది.

గుడిలో రజినీకాంత్ ని చూసి ముష్టివాడు అనుకుని .. బాబోయ్ !

ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒక రోజు గుడి ముందు కూర్చుని ఉన్నాడు. సాధారణమైన బట్టలతో, పెరిగిపోయిన జుట్టు, గడ్డం తో ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక ఆవిడ గుడి దగ్గరికి వచ్చింది. లోపలికి వెళుతూ, గుడి దగ్గర కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూసింది. అతనిని ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్న ఆమె ఇతనికి కూడా ₹10 ఇచ్చి గుడి లోకి వెళ్ళింది.

ఆమె దర్శనం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఒక ఖరీదైన కారు ఎక్కడం చూసింది. అతను ఎవరో తెలుసుకోకుండా అలా డబ్బులు ఇచ్చాను అని కారు దగ్గరికి వెళ్లి ఆ వ్యక్తి ని ఆపి క్షమాపణ చెప్పింది. అందుకు ఆ వ్యక్తి ” పర్వాలేదమ్మా. మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీ ద్వారా భగవంతుడు నాకు నా హోదాను చూసుకుని వచ్చిన అహాన్ని తొలగించి నేను కూడా ఒక బిచ్చగాడిని అనే సత్యం తెలియజేశాడు” అని ఆ మహిళకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీంట్లో మనకు తెలిసింది ఏమిటి అంటే ఒక వ్యక్తిని చూసి మనం అతని పరిస్థితి ఎలా ఉంది అనే విషయం పై అంచనాకు రాలేము. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే  … సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ ఎంత సాధారణంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. ప్రతి విషయాన్ని చాలా పాజిటివ్ గా తీసుకునే రజనీకాంత్, ఈ విషయాన్ని కూడా తేలికగా తీసుకొని ఆ సంఘటన ద్వారా దేవుడు తనకి ఒక విషయాన్ని బోధించారు అని  ఆ మహిళతో చెప్పి వెళ్లి పోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

Related posts

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 3 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 2 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju