NewsOrbit
దైవం

Tella Jilledu : ఇంట్లో తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే ఇన్ని లాభాలా ?

Tella Jilledu :  ఎవరైనా  మీకు హాని తలపెట్టినా:
తెల్ల జిల్లేడు చెట్టు  వేళ్ళ మీద గణపతి  నివాసం ఉంటారు అని అంటారు. కొన్ని,కొన్ని సార్లు  ఈ వేళ్ళుఆకృతి కూడా  గణేశుని పోలి  ఉండడం కూడా గమనించ వచ్చు. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి, ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క గనుక  మీ దిగారు ఉంటే ధన ధాన్యాలు పుష్కలంగా   రావడం తో పాటు ఆలోచనల్లో పరిపక్వత  వస్తుంది.  ఎవరైనా  మీకు హాని తలపెట్టినా, దుష్టశక్తులు మీ ఇంటిపై ఎలాంటి  చెడు ప్రమాదం చూపకుండా,మీ మీద ప్రయోగం చేసిన  వారి ప్రయోగాలే నశిస్తాయని అంటారు.

benefits-of-having-a-white-district-tree-in-the-house
benefits of having a white district tree in the house

Tella Jilledu :  గణపతి రూపాన్ని:

ఇళ్ళలో జిల్లేడు మొక్కలు ఉండకూడదనేది ఒక అపోహ మాత్రమే అని గమనించాలి.    తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం  అనేది పట్టదట.అదేవిధం గా  జిల్లేడు మొక్కలు ఎక్కువగా  ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు.  ఇంకా చెప్పాలంటే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం గా భావిస్తారు. తెల్ల జిల్లేడు వేళ్ళు   గణపతి రూపాన్ని సంతరించుకుంటే మాత్రం అది స్వయంభూ శ్వేతార్క గణపతి  అని అర్ధం.  అయితే ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి  అనేది తెలుసుకుందాం. ఈ గణపతికి ఎరుపు రంగుఇష్టం.

benefits-of-having-a-white-district-tree-in-the-house
benefits of having a white district tree in the house

శ్వేతార్క గణపతిని:

ఒక శుభ్రమైన ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం పెట్టి  పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజ చేయాలి .మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేసుకోవాలి. శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు అందుతాయి అని ఎందరో  అనుభవాలు తెలియచేస్తున్నాయి.   కాబట్టి ఇంట్లో తులసి చెట్టును ఎలాగైతే పూజిస్తున్నారో అలాగే తెల్లజిల్లేడు మొక్కను కూడా  పెంచుకుని దుష్టశక్తుల బారినుండి  రక్షణ పొందండి అని  వేద పండితులు  తెలియచేస్తున్నారు.

Related posts

March 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 29 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju