NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope in Telugu జూలై 11  – ఆషాడమాసం – మంగళవారం –  రోజు వారి రాశి ఫలాలు

Share

మేషం: Aries Horoscope in Telugu July 11

కుటుంబమున  కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో  ప్రముఖుల  ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత  పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున  అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వృషభం : Taurus Horoscope in Telugu July 11

ఆర్థిక  పరంగా ఇబ్బందులు తప్పవు  దూర ప్రయాణా సూచనలున్నవి. బంధు మిత్రులతో  మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం  చేసుకోకపోవడం మంచిది.  నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.  ఉద్యోమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం  మంచిది.

మిధునం : Gemini Horoscope in Telugu July 11

వ్యాపార విషయమై  కీలక   నిర్ణయాలు  తీసుకుంటారు. ఆప్తుల  నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్ధిక  పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 

Daily Horoscope జూలై 11 ఆషాడమాసం రోజు వారి రాశి ఫలాలు<br>Daily Horoscope in Telugu జూలై 11 ఆషాడమాసం మంగళవారం రోజు వారి రాశి ఫలాలు<br>

కర్కాటకం : Cancer Horoscope in Telugu July 11

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు  చేసుకుంటారు. సోదరులతో  కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ విషయమై  స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి  ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా  సాగుతాయి. 

సింహం : Leo Horoscope in Telugu July 11

ఊహించని  ప్రయాణాలు చేస్తారు.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి  ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం   వలన మానసిక సమస్యలు  కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు  ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కన్య: Virgo Horoscope in Telugu July 11

చిన్ననాటి మిత్రులతో  విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న    సమస్యలకు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో  పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు   అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు   సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిఅవుతాయి.

తుల : Libra Horoscope in Telugu July 11

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటా బయట  ఊహించని సమస్యలు  కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి.  ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.  విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం : Scorpion Horoscope in Telugu July 11

వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు. 

ధనస్సు: Sagittarius Horoscope in Telugu July 11

బంధు మిత్రులతో  స్వల్ప  వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు  వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి  కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి   వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం : Capricorn Horoscope in Telugu July 11

చేపట్టిన పనులు సకాలంలో  పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

Daily Horoscope జూలై 11 ఆషాడమాసం రోజు వారి రాశి ఫలాలు<br>Daily Horoscope in Telugu జూలై 11 ఆషాడమాసం మంగళవారం రోజు వారి రాశి ఫలాలు<br>

కుంభం : Aquarius Horoscope in Telugu July 11

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను  సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య  ప్రస్తావన  వస్తుంది. వ్యాపారాలలో  నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు   సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు.

మీనం : Pisces Horoscope in Telugu July 11

కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు  కలుగుతాయి.  వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల  వాతావరణం ఉంటుంది. దూర  ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి  ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో  వాదనలకు వెళ్లకపోవడానికి మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. 

నిత్ర రాశి ఫలాలు యప్ సౌజ్యంతో..


Share

Related posts

Today Horoscope: మార్చి 7 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Daily Horoscope జూలై 27 సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

జూలై 8 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma