NewsOrbit
Featured దైవం

బ్రహ్మోత్సవాలల్లో ఏరోజు ఏ సేవ ?

తిరుమలలో అధిక ఆశ్వీయుజమాసం రావడంతో ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. మొదటి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోరోజు చిన్నశేషవాహనం, హంసవాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగారు. అయితే మిగిలిన రోజుల్లో ఏ వాహనాలపై ఏ సమయంలో స్వామివారి వాహనసేవలు జరుగుతాయో తెలుసుకుందాం…

dates and timings of srivari brahmotsavalu
dates and timings of srivari brahmotsavalu

21.09.2020 – సోమ‌‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

22.09.2020 – మంగ‌ళ‌‌వారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10
గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

23.09.2020 – బుధ‌‌‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు.

24.09.2020 – గురు‌‌వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

25.09.2020 – శుక్ర‌‌‌వారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10
గంట‌ల‌కు వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

26.09.2020 – శ‌ని‌‌వారం – స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

27.09.2020 – ఆది‌‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం –
ఉద‌యం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల
వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).

ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

author avatar
Sree matha

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju