NewsOrbit
దైవం న్యూస్

మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగడానికి ఇలా చేయండి !

ప్రతీ తల్లి తండ్రి లక్ష్యం తమ పిల్లలు వృద్ధిలోకిరావాలని. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే తపన. అయితే వీటికి జ్ఞాపకశక్తి చాలా అవసరం. దీన్ని పెంపొందించడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఒకటి తెలుసుకుందాం..

Do Thing Of Wednessday For Blessed Lord Ganesh - बुधवार को ...

 

 

విద్యార్ధుల జ్ఞాపకశక్తికి కారక గ్రహం బుధుడు. ఈ బుధ గ్రహానికి బలం చేకూరడానికి- విద్యార్థులు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఆరగించాలి. గణపతిని దర్శించి పూజించాలి. గోవుకు పచ్చగడ్డి తినిపించాలి.

తులసిదళాలను పటికబెల్లంతో కలిపి నూరి, ఆ రసాన్ని రోజూ సేవిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.మనసుకు చంద్ర గ్రహం కారకం. చంద్రునికి బలం కలిగించడానికి తెల్లని పదార్ధాలు తినాలి,దానం చేయాలి. శివార్చన, శివ స్తోత్ర పఠనం ఉత్తమం. చిటికెన వేలుకు వెండి ఉంగరం ధరించాలి.

విద్యార్థులు పుష్యమీ నక్షత్ర సమయంలో చింతచెట్టు ఆకులను తెచ్చుకొని, తాము చదువుకొనే పుస్తకంలో ఉంచుకోవాలి. చదువులో వెనకబడుతున్న పిల్లలు గురువు ఆశీస్సులు పొందాలి. ఆవుకు బెల్లం, శనగపప్పుతినిపించాలి. ఇష్టదైవాన్ని ప్రార్దించాలి.

అయితే ఇవన్నీ పెద్దలు ఆయా సందర్భాలలో ఆచరించి సత్పలితాలు పొందనవి. వారి వారి నమ్మకాలతో కూడినవి అయితే ఎటువంటి ఖర్చులేకుండా సులభంగా చేసుకునేవే ఇక్కడ ప్రస్తావించాం. మీరు నమ్మకంతో విశ్వాసం ఉంటే ఆచరించి లబ్ది పొందండి. భక్తి, శ్రద్ధలతో నమ్మకం, విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు.

author avatar
Sree matha

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N