29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
దైవం

చంద్రుని పదహారు కళల పేర్లు మీకు తెలుసా ?

Share

చంద్రుడు.. అనగానే పున్నమి చంద్రుడు నుంచి సన్నని రేఖ చంద్రవంక వరకు అందరికీ గుర్తుకువస్తుంది. అయితే మన పూర్వీకులు చంద్రోదయం నుంచి పౌర్ణమి వరకు ఆయా తిథులలో చంద్రడి ఆకారం, పరిమాణాలను లెక్కించారు. వాటికి రకరకాల పేర్లు పెట్టారు. అవి తెలుసుకుందాం..

1. అమృత.

2. మానద,

3. పూష,

4. తుష్టి,

5. పుష్టి,

6. రతి ధృతి,

7. కామదాయిని,

8. శశిని,

9. చంద్రిక,

10. కాంతి,

11. జ్యోత్స్న,

12. శ్రీ,

13. ప్రీతి,

14. అంగద,

15. పూర్ణ,

16. అపూర్ణ.

15 తిథులకు

16 చిత్కళ. సాక్షాత్తు అమ్మవారి ప్రతీరూపం పూర్ణత్వంగా భావిస్తారు.

 


Share

Related posts

తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ !

Sree matha

Today Horoscope అక్టోబర్ 28th బుధవారం రాశి ఫలాలు

Sree matha

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రం వెనక్కు తగ్గిందా..? పవన్ కళ్యాణ్ అల్టిమేటమ్ ఏమైంది..??

somaraju sharma