NewsOrbit
Featured దైవం

శ్రీ పంచముఖ హనుమాన్‌ ఆరాధిస్తే ఏం ఫలితాలో మీకు తెలుసా ?

పంచముఖ హనుమాన్‌ విశేషాలు

ఆంజనేయస్వామి- అహిరావణుని వధించడానికై పంచముఖ రూపాన్ని ధరించాడు. స్వామి బాల్యంలోనే ఒక ముఖంతో సూర్యబింబాన్ని మింగేశారు. అలాగే సంపూర్ణ లంకా విజయాన్ని ఒకే ముఖంతో పొందారు. ఆయన ఏకముఖ శక్తికి రావణుడే తల వంచాడు.

 

అటువంటి హనుమ- మైరావణుని పరిమార్చడానికి అయిదు ముఖాలు ఎందుకు ధరించాల్సి వచ్చింది. ఈ అవసరం ఎందుకు ఏర్పడిందో తెలుసుకుందాం.. మైరావణడు లేదా అహిరావణుడు మహాబలవంతుడు. యుద్ధ సమయంలో రావణుని ప్రార్థన మన్నించి అహిరావణుడు రాత్రికి రాత్రే రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకెళ్లాడు. తన ప్రభువును రక్షించుకోడానికి హనుమ అసురుని వెంట పాతాళానికి వెళ్లాడు. అక్కడకు చేరాక అహిరావణుని బలానికి సమానమైన శక్తిని చూపడానికి హనుమ పంచముఖి స్వరూపం ధరించాడు. అహిరావణుడిని అంతమొందించాడు. శ్రీరామచంద్ర ప్రభువే పంచముఖ ఆంజనేయుడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సమయాన్ని బట్టి తన ప్రభువును రక్షించుకోడానికి స్వామి ఆ రూపం ధరించాల్సి వచ్చింది.

 

ఆరాధనతో ఫలితాలు ఇవే !

పంచముఖ హనుమ రూపాన్ని ఆరాధిస్తే- స్వామి పంచముఖాలతో దర్శనమిచ్చి, ఎంతటి మహా ఆపద నుండైనా రక్షిస్తాడు. కాని, ఆ రూపంలోనే హనుమను ఆరాధించాలి. సాధారణంగా జీవితంలో పూర్తిగా ఓడిపోయి నిస్పృహ చెందినవారు, భయంకర శత్రుబాధ ఉన్నవారు- పంచముఖ ఆంజనేయస్వామిని ఆరాధిస్తే కష్టాల నుండి బయటపడతారు. సంకట సమయాల్లో తగిన నిర్ణయం తీసుకొనే మనోబలం, జ్ఞానప్రాప్తి, ఆత్మవిశ్వాసం, దూరదృష్టి, శ్రద్ధ, స్వామి భక్తి, కుశాగ్ర బుద్ధి, ఆత్మనిగ్రహం వంటి అనేక సుగుణాలను హనుమ సాధకులకు ప్రసాదిస్తాడు. పంచముఖ స్వరూపుడైన ఆంజనేయుడిని ఆరాధించడం చేత భక్తుడు శక్తిశాలి అవుతాడు.

 

author avatar
Sree matha

Related posts

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 3 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 2 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju