Sanskrit: మానవ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ప్రధాన పాత్ర పోషించేది గురువు. తల్లిదండ్రులు జన్మనిచ్చి.. నడక నేర్పితే గురువులు బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా ఉంటారు. అందువల్లే సమాజంలో గురువులకు మంచి గౌరవం ఉంటుంది. ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే.. గురువుని ఆసలు మర్చిపోలేరు. సమాజంలో ఏ విధంగా రాణించాలో.. విలువలు మంచి పద్ధతులను.. గురువే నేర్పుతాడు. మంచి చెడు అనేది.. గురువుల ద్వారానే తెలుస్తుంటది. ముఖ్యంగా మన దేశంలో గురువుకి మంచి గుర్తింపు ఉంటుంది. మన పితరులు కూడా “గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః” అని అన్నారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మనిషిలో ఉండే చీకటి అజ్ఞానాన్ని పోగొట్టి.. జ్ఞానంతో వెలుగును నింపే వాడు గురువు. దీంతో దైవం కంటే గురువును మిన్నగా మన పూర్వికులు ఆరాధించేవారు. అటువంటి గురువులు సంస్కృతంలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుందాం. విద్యను అందించే విషయంలో సంస్కృత పదాలు చాలానే ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వివరంగా చెప్పాలంటే సమాచారం ఇచ్చే వాడిని అధ్యాపక అంటారట. ఉన్న సమాచారంతో కలిపి జ్ఞానాన్ని అందించే వాడిని ఉపాధ్యాయ అంటారట. నైపుణ్యాలను అందించే వ్యక్తిని ఆచార్య అని అంటారట. ఇంకా లోతుగా ఏదైనా ఒక విషయం పై ఏదైనా అంతర్దృష్టి సమాచారం ఇవ్వగలిగిన వ్యక్తిని పండిట్ అని అంటారు. ఏదైనా విషయం గురించి దర్శకత్వం పదాన్ని కలిగి అటువంటి పద్ధతిలో ఆలోచించమని బోధించే వాడిని “ద్రిష్ట్యా” అని అంటారు. మొత్తానికి చూస్తే గురువు అన్న పదానికి చీకటిలో ఉన్న మనుషులు జ్ఞానాన్ని నింపి వెలుగులోకి నడిపించే వాడిని “గురువు” అని సంబోధిస్తారు. సంస్కృతంలో.. బోధన మరియు ఆలోచన చెప్పే వాళ్లకి.. సంబంధించి జ్ఞానాన్ని అందించే గురువులు చాలామంది ఉన్నారు. బోధనకు సంబంధించి రకరకాల ఉపాధ్యాయులను నిగుడంగా వేరు చేసి.. విడమరిచిన పదజాలాన్ని కలిగిన ఏకైక భాష సంస్కృతం. సంస్కృత భాషలో ప్రతి విషయానికి సంబంధించి లోతైన విశ్లేషణ కలిగి ఉంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రపంచంలోనే ఎంతో చరిత్రాత్మక కలిగిన భాష:
ప్రపంచంలోనే ఎంతో చరిత్రాత్మక కలిగిన భాష సంస్కృతమే. నాసా వారి ప్రకారం ప్రపంచంలో అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష. ప్రపంచంలోనే అత్యధిక శబ్దాలు కలిగిన భాష కూడా సంస్కృతమే. సంస్కృతంలో ఏ పదానికి అయినా లోతైన విశ్లేషణ ఉంటది. ఉదాహరణకి ఏనుగు అనే పదానికి… 100 పైన పదాలు ఉన్నాయి. ప్రపంచంలో అన్ని భాషలోకెల్ల సంస్కృత భాష నాలుక పలికే సమయంలో … నాలుక యొక్క మాంస గ్రంధులు పూర్తిగా వినియోగించబడతాయి. అమెరికా యూనివర్సిటీ ప్రకారం సంస్కృత భాష మాట్లాడే వారికి షుగర్ వ్యాధి గాని.. రక్తపోటు ఎన్నటికీ రావు అని ఋజువైంది. సంస్కృత సంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అటువంటి సంస్కృత భాషకు ఈ ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. జర్మనీలో 14 యూనివర్సిటీల్లో సంస్కృత బోధన జరుగుతుంది. సంస్కృత భాష అభ్యాసం వల్ల మెదడు చురుకుగా పని చేస్తున్నే జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు రుజువు కావడంతో ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ లో సంస్కృత భాషని విద్య విషయంలో తప్పనిసరి చేయడం జరిగింది. ఇంతటి సంస్కృత భాషలో గురువు కు సంబంధించి… బోధన మరియు సమాచారం.. అందించే అర్ధాలు.. మీ ముందుకు తీసుకురావటం జరిగింది.