NewsOrbit
దైవం

Pournami : ప్రతి పౌర్ణమి, అమావాస్య తిధులలో  ఇంట్లో  ,వ్యాపార ప్రదేశాల్లో,  ఆఫీస్ లలో ఇలా చేస్తే  ఇక మీ అభివృద్ధికి  అడ్డుఅనేది ఉండదు!!

Pournami కృష్ణ తులసి కలిపిన తీర్థాన్ని
ఇప్పుడు  చెప్పబోయే  పరిహారం అత్యంత శక్తివంతమైనది.  సమస్త పీడలను తొలగిస్తుంది.   దీనికోసం  ఖర్చు ,కష్టం ఏవి  కూడా అవసరం లేదు.  ప్రతి పౌర్ణమి రోజు  ఉదయం  పూట , ఇల్లు శుభ్రం చేసిన తరువాత, ఒక శుభ్రమైన పాత్రలో మంచి నీటితో నింపి  దానిలో “కృష్ణ తులసి” ఆకులను   వేసి   పూజ చేసే ప్రాంతం దగ్గర నుండి మొదలుపెట్టి మీ ఇల్లంతా కృష్ణ తులసి కలిపిన తీర్థాన్ని చల్లుకోవాలి.

Pournami ఉదయం  ఇల్లు ఊడ్చేటప్పుడు

దాని  తరువాత  కుటుంబ సభ్యుల   పైన కూడా చల్లుకుని, కొంచం నీటిని మాత్రం తీర్థంగా  అందరు సేవించాలి.     ఇంటిలో ఉన్న ప్రతి గది లో ఒక చిన్న మట్టి ముంతలో కృష్ణ తులసి ఆకులను వేసి ఉంచి  తరువాత రోజు  ఆ తులసి ఆకులను ఎవరూ   త్రొక్కని శుభ్రమైన ప్రదేశంలో, కానీ ఒక చెట్టు మొదల్లో కానీ వేయాలి.అలాగే ప్రతి అమావాస్య  రోజు సాయంత్రం పూట ఇంట్లోని అన్ని మూలల్లో  తెల్లని పేపర్  వేసి రాళ్ల ఉప్పును  దానిమీద   ఉప్పు ఉంచడం తో పాటు  బాత్ రూమ్స్ లో   కూడా  ఒక చిన్న గాజు కప్పు లో రాళ్ల ఉప్పును పెట్టండి. ఆ మర్నాడు ఉదయం  ఇల్లు ఊడ్చేటప్పుడు  ముందుగా  గదుల్లో ఉన్న ఆ బాత్రూమ్  లో పెట్టిన ఉప్పును,  తీసుకు వెళ్లి  ఇంటి బయట మురుగు కాలువలో వేసి ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకోవాలి.

సమస్త దోషాలు

ఈ  విధం గా  కాలువలో వేయడం కుదరకపోతే దూరంగా ఎక్కడైనా  ఎవరు తొక్కని చోట పడేయండి.  ఆ తరువాత నీటిలో  రాళ్ళ ఉప్పును    కలిపి ఆ ఉప్పు నీటితో ఇల్లంతా  శుభ్రం గా తడి పెట్టుకోవాలి.   పైన తెలిపిన రెండు రకాల   కార్యక్రమాలను ప్రతి పౌర్ణమి, అమావాస్య తిధులలో చేసుకుంటే  ఇంటికి పట్టిన సమస్త దోషాలు తొలగిపోతాయి.  ఇక మీ అభివృద్ధికి  అడ్డుఅనేది ఉండదు. ఈ ప్రయోగాన్ని, ఇంట్లో మాత్రమే కాదు ,వ్యాపార ప్రదేశాల్లో  ఆఫీస్ లలో  కూడా  చేసుకోవచ్చు.

Related posts

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 4 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 3 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 2 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju