NewsOrbit
దైవం

Money: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా..? అయితే ఈ తప్పులే కారణం కావచ్చేమో..?

Don't do's of lakshmi devi anughraham

Money: నిత్యం ప్రతి అవసరాలకి డబ్బు ఎంతో అవసరం. అలాగే మనం సంతోషంగా సుఖంగా జీవించాలంటే డబ్బు ముఖ్యం. అందుకోసం ఆ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా ఉండాలి. కొన్ని మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఎదుర్కొనే సమస్యలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. వాస్తు ప్రకారం లక్ష్మీదేవికి కొన్ని రకాల తప్పులు అసలు నచ్చవు.

Don't do's of lakshmi devi anughraham
Dont dos of lakshmi devi anughraham

అసలు లక్ష్మీదేవికి ఎలాంటి తప్పులు అంటే ఇష్టం ఉండవో అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పెద్దలు చెప్తుండేవారు ఆడపిల్ల పొద్దు పుట్టకనే లేచి గుమ్మం కడిగి ముగ్గు వేస్తే లక్ష్మీదేవికి ఇష్టమని అనేవారు. అలా చెయ్యకపోతే లక్ష్మీదేవి మన ఇంటికి రాదని అనేవారు. జీవితం సుఖంగా ఉండాలంటే ఈ తప్పులను అస్సలు చేయకూడదు. బద్ధకంగా లేయడం ఇంట్లో టైం వృధా చేయడం ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి అస్సలు నిలిచి ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే ఆస్తి కొవ్వొత్తిలా కరిగిపోతుంది. అంతేకాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోకుండా ఇంటి ఇల్లాలు శుభ్రంగా లేకుంటే ఆ ధనలక్ష్మి మన ఇంటికి రాదు.

ఏ ఇంట్లో అయితే పసిపిల్లలు , స్త్రీలు, వృద్ధులు సముచిత స్థానాలలో ఉంటారో ఆ ఇంట్లో సిరిసంపదలు తాండవిస్తాయి. ఇంకా చెప్పాలంటే స్త్రీల పట్ల అనుచిత ప్రవర్తన కలిగిన కుటుంబాలు తప్పక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ముసలి వాళ్లకు గౌరవం ఇవ్వని చోట కూడా లక్ష్మీదేవి ఉండదు. అంతేకాకుండా ఇతరులపై ఈర్ష్య కుళ్ళు లాంటివి మనసులో ఉన్న వారికి కూడా లక్ష్మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కాబట్టి ఇలా మీకు కూడా ఆర్థిక నష్టం ఉంటే ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో గమనించి వాటి నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేయండి.

author avatar
bharani jella

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju