Cow: అప్పులు బాధలు వేధిస్తూ ఉంటే ఆవుకి వీటిని తినిపించండి.. మీ సమస్యకు  చక్కని పరిష్కారం దొరుకుతుంది!!

Share

Cow: గోమాత‌కు ఏ  ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫ‌లితాలు పొందుతాము అనేది తెలుసుకుందాం.
సహజం గా   ఆవుకి గరికను ఆహారంగా  వేస్తుంటారు.  అయితే ప్రతి ఆహార పదార్థానికి  దానికి సంబందించిన అది దేవతలు ఉంటారు. మనం పెట్టే ఆహార పదార్థాలు  తిన్నా తర్వాత  ఆ ఆహార పదార్ధం వల్ల సంతుష్టి  చెందిన  అధిదేవత దానికి అనుగుణంగా మనకు మంచి ఫలితాలను  ఇస్తుంటారు.

1. నాన‌బెట్టిన శ‌న‌గ‌లు ఆవుకు   ఆహారం గా పెడితే  ఆధ్యాత్మిక చింత‌న పొందడం  తో పాటు జీవితం స‌న్మార్గంలో నడుస్తుంది. దైవ చింత‌న కూడా బాగా  పెరుగుతుంది.
2. మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ కు దోస‌కాయ‌ల‌ను పెడుతూ ఉంటే  శ‌త్రువులు ఉండరు.
3. ఆవులకు  బెండ‌కాయ‌ల‌ను  ఆహారం గా తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుంది.
4. బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న వారు  కందుల‌ను  నానబెట్టి గోమాత‌కు  పెడితే రుణ విముక్తి కలుగుతుంది.
5. కుటుంబం లో గొడవలు  ఉన్న వారు, అస్త‌మానం కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వలు జరుగుతూ  ఉండేవారు ఆవులకు  నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను  ఆహారం గా పెడితే   మంచి ఫ‌లితం ఉంటుంది.
6. పిల్ల‌లు విద్యారంగంలో బాగా రాణించాలి అంటే  పిల్లల త‌ల్లిదండ్రులు  ఆవులకు    పొట్టు తో ఉన్న  పెస‌ర ప‌ప్పును నాబెట్టి  తినిపించాలి.
7. అదే విధం గా నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు ఆవుకు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది.
8. ఉద్యోగం కోసం చూసేవారు,  దాని కోసం  అనేక ప్రయత్నాలు  చేస్తున్న‌వారు  ఆవుకు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి ఆహారం గా పెట్టాలి.
9. ధ‌నం బాగా  కలిసిరావాలి అని అనుకునేవారు     ఆవుకు  మిన‌ప‌పిండి, బెల్లం రెండు  క‌లిపి  తినడానికి పెట్టాలి.
10. మాన‌సిక ప్ర‌శాంత‌త లేదు అనుకున్నవారు  దాన్ని పొందడం కోసం ఆవు కు ఆహారం గా   దొండ‌కాయ‌లు పెట్టాలి.
11.  ఆవుకు  అర‌టి పండ్లుఆహారం గా అందిస్తే  ఉన్న‌త ప‌ద‌వి  దక్కుతుంది.
12. సంతానం కోసం  తాపత్రయ పడేవారు     ఆవుకు వంకాయ‌ల‌ను ఆహారంలో పెడితే మంచి ఫ‌లితం  దక్కుతుంది.


Share

Related posts

Today Horoscope ఏప్రిల్ – 13 – ఫాల్గుణ మాసం – మంగళవారం.పనులను పూర్తిచేస్తారు !

Sree matha

Today Horoscope అక్టోబర్ 11th ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope: ఆగస్టు 27 – శ్రావణమాసం – రోజు వారి రాశీ ఫలాలు

somaraju sharma