NewsOrbit
దైవం

Relationship : మన రిలేషన్ షిప్స్  పది కాలాల పాటు బాగుండాలంటే  కొన్ని సూచనలు  !!

Relationship : మన రిలేషన్ షిప్స్  పది కాలాల పాటు బాగుండాలంటే  మనం కొన్ని సూచనలు  కచ్చితం గా పాటించాలి వాటి గురించి తెలుసుకుందాం.
1. ఏ రిలేషన్ షిప్స్ లో అయినా కూడా  తప్పులు జరగదా అనేది చాలా  సహజం. మీరు ఎదుటివారిని క్షమించండి  అదే విధం గా  క్షమాపణలు అడగడానికి వెనుకాడకండి.
2. ఎదుటివారి మీద అంచనాలు ఒత్తిడిని తీసుకువస్తాయి. అంచనాల వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడతారు. అదే  విధం గా ఎదుటివారిని   తక్కువ అంచనాలు వేయకండి.
3. మనం ఎలాగో ఎదుటివారు కూడా అలాగే అని  అంగీకరించండి.    ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్  కాదన్నా విషయాన్ని  గుర్తుంచుకోండి. మీరు ఎదుటివారిని ప్రేరేపించ గలరు కానీ పూర్తిగా మార్చలేరు. కాబట్టి వారిని మార్చడానికి   ప్రయత్నించే కన్నా, మీ ప్రవర్తన ద్వారా వారిని ప్రేరేపించండనికి  చూడండి.

4. మీరు పోజిటివ్   ఆలోచనలను  చేయడం వలన    ఎదుటివారికి మిమ్మల్ని చూస్తే పోజిటివి గా అనిపిస్తుంది .
5. అదే విధం గా మీ కుటుంబ సభ్యులు , బంధువులు ,స్నేహితుల మంచి కోసం ప్రార్థన చేయండి.
6. మీ చుట్టూ ఉన్న వారితో  ఎంతో ప్రేమగా మాట్లాడండి.
7. ఎవరైనా ఒక పని  బాగా  చేస్తే వారిని మనస్ఫూర్తిగా ప్రేమతో  మెచ్చుకోండి.
8. మన కుటుంబం లో ఎవరైనా   ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు మనం వెంటనే ఘాటుగా విమర్శిస్తాము.అలా చేసేముందు  కాసేపు ఆలోచించి ఆ విమర్శని ప్రేమగా,వినయంగా  తెలియచేయండి.
9. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండండి.
10. చాలాసార్లు మనల్ని ప్రేమించిన వారిని పెద్దగా పట్టించుకోము. కానీ వారి మీద మీకున్న గౌరవాన్ని, ప్రేమని, కృతజ్ఞతని  ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి.

ప్రేమించడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ ఉన్న వారిని, ఈ ప్రపంచాన్ని,  దైవాన్ని ప్రేమించినప్పుడు దీన్ని మనం అనుభూతి చెందుతాం. మన వ్యక్తిగత సంబంధాలను  మాత్రమే కాకుండా ,మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించగలినప్పుడు మన జీవితంలోని అసలైన మాధుర్యాన్ని మనం పొందగలుగుతాం. అసలు మన జీవితం యొక్క ఉద్దేశం కూడా అదే. ఈ విశ్వాన్ని ప్రేమించడం తో పాటు ప్రతి జంతువుని పక్షిని, చెట్టుని, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని  ప్రేమించినప్పుడు జీవితం ఎంత అందమైనదో అర్ధం అవుతుంది.

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju