NewsOrbit
దైవం

శ్రావణమాసం  పిండి వంటల విశేషాలు ఇవే !

శ్రావణమాసం అంటే పండుగల నిలయం. మంగళగౌరీ, వరలక్ష్మీ, గోకులాష్టమి, పౌర్ణమి ఇలా అనేక పండుగలు. పూజలు, వ్రతాలు ఒక ఎత్తుయితే పిండి వంటలు మరో ఎత్తు. వీటి గురించి తెలుసుకుందాం….

 

 

ప్రస్తుతం శ్రావణం వచ్చింది. ఇక ఈ నెల అంతా సందడే సందడిగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో అనేక రోగాలు వ్యాపిస్తుంటాయి. అవసరమైన రోగ నిరోధక శక్తి ఈ శ్రావణ మాసం ద్వారా లభిస్తుందని కొంతమంది అంటుంటారు. పండుగల ద్వారా వండే వంటల ద్వారా ఆరోగ్యం రహస్యం దాగి ఉందని అంటున్నారు. వరలక్ష్మీ వ్రతం, ఇతర నోమాలు, వ్రతాలు ఆచరిస్తుంటారు. ఈ కాలంలో లభించే పండ్లు, వివిధ పుష్పాలు నివేదిస్తారు. ఈ సందర్భంగా వివిధ రకాలైన ప్రసాదాలు చేస్తుంటారు. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారని వెల్లడిస్తున్నారు.

 9 రకాల పిండివంటలు

  1. పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేస్తారు. వీటిని తినడం  రా ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి.
  2. గారెలు : మినపపప్పు, కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు. ఇందులో వేసే పదార్థాల ద్వారా ప్రోటీన్లు శరీరానికి లభిస్తాయి.
  3. పరమాన్నము : పాలు, బియ్యం, శక్కర, ఇలాయిచీ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేస్తుంటారు. పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్ని, పంచదార.. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది. దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది.
  4. చక్కెర పొంగలి : బియ్యము, పాలు, నెయ్యి, పెసరపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, మిరియాలు వేస్తారు. దీనిని తినడం వల్ల మెదడు, ఇతర అవయవాలు చురుకుగా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
  5. పులిహోరా : అన్నం వండి అందులో పసువు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, ఎండు మిరప, ఆవాలు, జిలకర, ఆవాలు, శొంఠి…వేసి తయారు చేస్తారు. దీనిని తినడం వల్ల శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  6. చిట్టి బూరెలు : మినపపప్పు ముద్దగా చేసి ఇందులో కొద్దిగ మజ్జిగ కలుపుతారు. చిన్న చిన్న బూరెల్లా వేయించి చేస్తారు. చలువ చేస్తుంది.
  7. పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేస్తారు. ఇతర పదార్థాలు కలపడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి.
  8. గోధుమ ప్రసాదము : గోధుమ రవ్వ, పంచదార, నెయ్యి, మిశ్రమముతో తయారుచేస్తారు. ఇది బలమైన ఆహారం.
  9. పులగం : బియ్యం , పెసరపప్పులను కలుపుతారు. గ్లాసు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు, తగినంత పంచదార, జీలకర్ర వేస్తారు.. ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా మేధస్సు వికసిస్తుంది.

author avatar
Sree matha

Related posts

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 27 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 26 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 25 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 23 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 22 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 20 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 19 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 18 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 17 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 16 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 15 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 14 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju