NewsOrbit
Featured దైవం

దేవతలకు పంచోపచార పూజ ఎలా చేయాలి ?

దేవతారాధన అనేది హిందు ధర్మంలో ప్రధానపాత్ర. ఇక హడావుడి జీవితగమనంలో దేవతారాధనకు సూక్ష్మంలో మోక్షంగా చేసే పద్ధతి తెలుసుకుందాం.. స్వామి/అమ్మవారి ఆరాధనలో కింది విధంగా పంచోపచార పూజలు చేయండి…

 How to do Panchopachara Puja to the gods
How to do Panchopachara Puja to the gods
  • గంధం : అనామిక వ్రేలితో (చిటికిన వ్రేలు ప్రక్క వ్రేలు) దేవుడికి గంధమును సమర్పించవలెను.
  • పువ్వులు : ఆయా దేవతల తత్త్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు, పత్రిని ఆయా దేవతలకు సమర్పించవలెను.
  • అగర్బత్తీలు : ఆయా దేవతల ఉపాసనకు పూరకమైన సుగంధము కలిగిన 2 అగర్బత్తీలను ఆయా దేవతల ఎదుట వెలిగించవలెను.
  • దీపం : దేవుడికి నెయ్యి దీపముతో మూడు సార్లు హారతి ఇవ్వవలెను.
  • నైవేద్యం : దేవుడికి అరటి ఆకు పై నైవేద్యమును సమర్పించవలెను
  • ఇలా ఆయా దేవతలకు పై పద్ధతులను ఆరాధించవచ్చు.

author avatar
Sree matha

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju