దైవం హెల్త్

lakshmi Devi: శుక్రవారం అమ్మవారికి ఇది సమర్పిస్తే మీ ఇంట సిరుల పంట !!

Share

lakshmi Devi: లక్ష్మీదేవి అనుగ్రహం
శ్రీమహాలక్ష్మి విష్ణుమూర్తి హృదయం లో  కొలువై  ఉంటుంది.   శ్రీ మహాలక్ష్మి  ఈ కలియుగానికి మూల స్తంభం. శ్రీమహాలక్ష్మి కరుణ పొందటానికి  చాలా రకాల పద్ధతులు ఉన్నాయి.అందులో ఇప్పుడు  చెప్పుకోబోయేది ఆతి ముఖ్యమైనది   చాలా శుభదాయకం అయినది.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం  మనం చాలా రకాల పూజలు, పువ్వులు, నియామాలు పాటిస్తాము. అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది తెలుసుకోబోతున్నాం..

lakshmi Devi: చెరుకు రసం

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో కానీ  ప్రతిమను కానీ  శుభ్రం చేసి గంధం పెట్టి  కుంకుమ బొట్టు పెట్టాలి.అలాగే  మంచి  పరిమళ భరితమైన  పువ్వులను పూజ కోసం వాడాలి. లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ   మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ అమ్మవారికి ఆహ్వానం పలకాలి. ఇది కనీసం లో కనీసం ఒక్కసారైనా చదవాలి.భక్తి శ్రద్ధలతో పూజ అంతా చేసాక   ఆఖరున  నైవేద్యం  సమర్పిస్తాం. అయితే లక్ష్మీ అమ్మవారికి చాలా    ఇష్టమైన నైవేధ్యాలలో చెరుకురసం ముందుంటుంది. అలాంటి చెరుకు రసం ను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి   నైవేద్యంగా పెట్టడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి.    అలా చేసేవారి  ఆ కుటుంబంలో ఎప్పుడు డబ్బుకి లోటు అనేది ఉండదు.  అలాగే  వ్యాపారాలు చేసేవారు  కూడా ఇలా  చెయ్యడం వలన  వ్యాపారాల్లో ఉన్నత  స్థాయికి వెళ్తారు.

దారిద్ర్యం

నైవేద్యంగా  సమర్పించిన  చెరుకురసం మొత్తం కుటుంబ సభ్యులు అందరు తీసుకోవాలి. ఇలా చేయడం వలన    పిల్లల్లో చెడు గ్రహ దోషాలు తొలగిపోవడం తో పాటు   కుటుంబంలో ఉన్న  దారిద్ర్యం మొత్తం  తొలగి పోవడం తో పాటు ఇంట్లో ప్రశాంతతా నెలకొంటుంది. కాబట్టి భక్తి శ్రద్దలతో  పూజించి  అమ్మవారి అనుగ్రహం పొందండి.


Share

Related posts

Today Horoscope: సెప్టెంబర్ 26 – బాద్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

Childern: పిల్లలు కూడా లావుగా ఉండకూడదా.. ఇదేం కొత్త అధ్యాయనం..! ఏమైనా సమస్యలోస్తయా..!?

bharani jella

Weight Gain: సన్నగా ఉన్నవారు 7రోజుల్లో బరువు పెరగడండి.. అద్భుతమైన చిట్కా..!!

bharani jella