Husband: భర్త నిద్ర లేవగానే భార్యను ఎలా చేస్తే ఆ రోజు లక్ష్మి కటాక్షం మీ వైపు నిలిచి వద్దన్నా డబ్బు.. మీ వైపు దశ పడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే భార్యని ఎలా చూడకూడదో కూడా హిందీ ధార్మిక పండితులు చెబుతున్నారు. సాధారణంగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువులు చూడడమో లేదా తనకు నచ్చిన వారు ముఖం చూడడమో అలవాటుగా కొందరికి ఉంటుంది.

పట్టిక్యులర్గా అదే చూడాలి అని అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు.కానీ ఏదైనా చెడు జరిగినా మంచి జరిగినా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో అని అనుకుంటూ నశిగే వాళ్ళ సంఖ్య తక్కువ ఏం కాదు.. ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో మరి ముఖ్యంగా హిందూ ఆచారాలు చెబుతున్న ప్రకారం భర్త నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న తన భార్యను చూడకూడదు. అని నుదుటన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం.
బొట్టు లేని ఆడపిల్లలను పొద్దున్నే చూడకూడదట..
ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్ లోకి వెళ్లి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదట.. చాలామంది పిల్లలు, జంతువుల ఫోటోలు పెట్టుకుంటారు. కానీ పొద్దున్నే క్రూర జంతువుల ఫోటోలు చూడడం లేదంటే జంతువులను నేరుగా చూడడం కూడా మంచిది కాదట..
ఉదయం లేవగానే చూడవలసిన వస్తువుల విషయానికి వస్తే నిద్ర లేవగానే ఎవరి చేతిని వారు చూసుకున్నట్లయితే లక్ష్మీప్రసన్న కలుగుతుందట. మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు అని పరమేశ్వరుడు అంటారు పెద్దలు..
నిద్ర లేవగానే భూదేవతలకు నమస్కారం చేయాలట.. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. వీటితో పాటు ఉదయం నిద్ర లేవగానే బంగారం,సూర్యుడు ఎర్రచందనం,సముద్రం, గోపురం, పర్వతం దూడతో ఉన్న ఆవు కుడిచేయి చూడవచ్చును.. అలాగే భర్త నిద్ర లేవగానే భార్యను చూడడం మంచిది..