NewsOrbit
దైవం న్యూస్

Vasthu: 2023 లో మీ ఇంట్లో ఈ వాస్తు మార్పులు చేసుకుంటే మీ ఐశ్వర్యవంతులు.. 

Astro tips for instant money in salt remides

Vasthu: వాస్తు ప్రకారం నిర్మాణ రంగంపై విశ్వం, భూమి, గాలి, అగ్ని, నీరు పంచ భూతాల ప్రభావం ఉంటుంది. ఈ ఐదు అంశాలు మానవ జీవితాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. కొత్త సంవత్సరంలో చేయాలనుకుంటున్నా పనులపై వాస్తు శాస్త్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

In house do changes Iike this efficient money vasthu tips
In house do changes Iike this efficient money vasthu tips

డబ్బు కంటే కూడా ఆరోగ్యం ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం మీ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. నిద్రించేటప్పుడు దక్షిణం వైపు తల ఉంచి, ఈశాన్యం వైపు తల నిద్రపోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాలు మంచానికి ఎదురుగా పెట్టుకోకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తాయి. ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళ గదిలో మండుతున్న కొవ్వొత్తిని ఉంచితే వారు త్వరగా కోలుకుంటారు.

 

మీ ఇంట్లోకి సంపద రావాలంటే.. అదృష్టం, శ్రేయస్సును ఆకర్షించడానికి, మీరు మీ వార్డ్ రోబ్ ను ఇంటి దక్షిణ లేదా నైరుతి దిశలో ఉంచాలి. మీ వార్డ్ రోబ్ తలుపులు ఇంటికి ఉత్తరం వైపున తెరవాలి. అలాగే మీరు ఏదైనా ఇల్లు కొనేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు, మీ ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో అక్వేరియంను దూరంగా ఉంచాలి. సంతోషాన్ని ఆకర్షించడానికి మీ ఇంటి ఈశాన్య దిశలలో కొన్ని ఆకర్షించే ఫ్రేమ్‌లు ,ఫోటోలను పెట్టుకోండి. మీ ఇంట్లో వేణువును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు రావు. అలాగే చదువు, ఉద్యోగం, వ్యాపారం కి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి, మీ ఇంట్లో రెండు వేణువులను ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు చేసుకుంటే మీరే ఐశ్వర్య వంతులు..

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N